Yes Bank లో ఉద్యోగ అవకాశాలు : Yes Bank Relationship Manager Jobs in Hyderabad Somajiguda Office

Yes Bank Relationship Manager Jobs :మీరు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా, అయితే ఇది మీకు మంచి అవకాశం Yes Bank కొత్తగా Relationship Manager ఉద్యోగం కోసం ఉద్యోగ అవకాశాలు విడుదల చేసింది .ఈ ఉద్యోగం హైదరాబాద్ సోమాజిగూడ ఆఫీస్ లో ఉంటుంది , ఫుల్ టైం ఆఫీస్ వర్క్ ఉంటుంది .మీరు ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మీరు తెలుసుకోండి.

Yes Bank Somajiguda ,  Hyderabad ఆఫీసులో Relationship Manager జాబ్ కోసం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగంలో Customer Relations అభివృద్ధి మరియు నిర్వహణ ప్రధాన బాధ్యతలు చేయవలసి ఉంటుంది. మీరు Client తో సుస్థిరమైన సంబంధాలు ఏర్పరచుకోవడం Financial Solutions గురించి సలహాలు ఇవ్వడం మరియు Client కు సర్వీస్ అందించడం వంటి బాధ్యతలు ఉంటాయి.

కంపెనీYes Bank
జాబ్ లొకేషన్హైదరాబాద్, తెలంగాణ, ఇండియా (సోమాజిగూడా ఆఫీసు)
డిపార్ట్మెంట్Large Corporates North South East
జాబ్ పోస్ట్ చేసిన తేదిఅక్టోబర్ 29, 2024
ఎంప్లాయీ టైప్పూర్తి-కాలిక (Full-time)
అనుభవం0 (ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులకి అవకాశం)

Yes Bank లో Relationship Manager గా ఈ కింది బాధ్యతలు ఉంటాయి:

  1. Corporate Clients తో సుస్థిర సంబంధాలు అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం.
  2. క్లయింట్లకు banking products, investment options, మరియు risk management services గురించి సలహాలు ఇవ్వడం.
  3. Cross-selling opportunities ని గుర్తించడం మరియు క్లయింట్లకు పూర్తి స్థాయి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించడం.
  4. Client servicing సమర్థవంతంగా అందించి, క్లయింట్ల సందేహాలను పరిష్కరించడం మరియు సహాయం అందించడం.

Yes Bank Relationship Manager ఉద్యోగంలో ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అర్హతలు కలిగి ఉండాలి.

  • Finance ,  Business Administration లో లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి
  • Client తో కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వెర్బల్ అండ్ రిటన్ స్కిల్స్ మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి
  • Clients యొక్క ఫైనాన్షియల్ ఆధారంగా సొల్యూషన్స్ ఇవ్వవలసి ఉంటుంది
  • Clients సందేహం పరిష్కరించడం మరియు ఫాస్ట్ గా వారి సందేహాలు నివృత్తి చేయవలసి ఉంటుంది.

Link: Register Now

Leave a Comment