తెలుగు Work From Home Jobs :మీరు Telugu Work From Home Jobs కోసం చూస్తున్నారా? NxtWave Disruptive Technologies ప్రస్తుతం Success Coach తెలుగు ఉద్యోగాలకు నియామకాలు చేస్తోంది. ఈ ఉద్యోగం విద్యార్థులు, House Wife ( Male & Female ) లకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఉద్యోగం వివరాలు, బాధ్యతలు, అర్హతలు మరియు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి!
Work From Home Jobs ఉద్యోగ వివరాలు:
పని పేరు | Success Coach – Telugu (Work From Home) |
కంపెనీ | NxtWave Disruptive Technologies |
అనుభవం | 0 – 3 సంవత్సరాలు |
జీతం | ₹2.75 – ₹3 LPA |
పని విధానం | హైబ్రిడ్ (Work From Home) |
ప్రాంతం | హైదరాబాద్ |
ఒపెనింగ్స్ | 10 |
ఉద్యోగ రకం | పూర్తి కాలికం, శాశ్వతం |
ఇండస్ట్రీ | ఎడ్యుకేషన్ / ట్రైనింగ్ |
డిపార్ట్మెంట్ | టీచింగ్ & ట్రైనింగ్ |
జాబ్ బాధ్యతలు:
- విద్యార్థులకు కాల్స్ కాల్స్ చేయవలసి ఉంటుంది, విద్యార్థులకు సరైన సమయంలో సహాయం చేయడం.
- విద్యార్థులని తరచూ సంప్రదించడం, వారి నేర్చుకునే Courses గురించి వివరిస్తూ, టిప్స్ మరియు పరిష్కారాలు అందించడం.
- Phone, Email, chat, whatsapp వంటి వేదికల ద్వారా Customer ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం.
- విద్యార్థుల కోర్సు అప్డేట్‌లను తల్లిదండ్రులకు తెలియజేయడం.
Non IT Recruiter Job Opening for Freshers
అర్హతలు మరియు స్కిల్స్:
ఈ పాత్రలో విజయవంతం కావడానికి మీకు ఈ అర్హతలు ఉండాలి:
- తెలుగు భాషలో ప్రావీణ్యం.
- MS Excel ప్రాథమిక జ్ఞానం అవసరం.
అదనపు అవసరాలు:
ల్యాప్‌టాప్ వెబ్కామ్తో | తప్పనిసరిగా ఉండాలి |
వర్క్ అనుభవం | కాలింగ్‌లో కొంత అనుభవం అవసరం |
ఇంగ్లీష్ ప్రావీణ్యం | ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలు అవసరం |
ప్రారంభం | వెంటనే పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి |
వీకెండ్ ఫ్లెక్సిబిలిటీ | వారాంతాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది |
National Fertilizers Limited -NFL Recruitment 2024
పని ప్రదేశం మరియు షెడ్యూల్:
పని ప్రదేశం | వర్క్ ఫ్రమ్ హోమ్ (హైబ్రిడ్, హైదరాబాద్ కార్యాలయ సందర్శనలు అవసరమైతే) |
పని రోజులు | 6 రోజులు వారం |
Salary (CTC) | ₹4.5 LPA + అదనపు Rewards |
ఎలా దరఖాస్తు చేయాలి:
- మీ రిజ్యూమ్ సిద్ధం చేసుకోండి.
- క్రింది లింక్ క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
Apply Online | Apply Now |