Wipro లో ఉద్యోగాలు 2023, 2024 బ్యాచ్ కోసం చివరి అవకాశం : WIPRO WILP 2024 Latest Update
WIPRO WILP 2024 Latest Update :Wipro Work Integrated Learning Program (WILP) 2024 భారతదేశంలోని అన్ని ప్రాంతాల BCA మరియు B.Sc గ్రాడ్యుయేట్స్ కు ఇది ఒక ప్రత్యేక అవకాశం.WIPRO WILP 2024 ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు M.Tech డిగ్రీని Wipro స్పాన్సర్ చేస్తూ IT రంగంలో పని చేయవచ్చు. మొదటి సంవత్సరంలో INR 15,488 నుండి నాలుగవ సంవత్సరంలో INR 23,000 వరకు Stipend లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 10వ మరియు 12వ తరగతులను PASS అయ్యి ఉండి, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 నవంబర్ 15 లోగా దరఖాస్తు చేయాలి.
కంపెనీ | Wipro Ltd |
ఉద్యోగ విభాగం | Information Technology |
స్థానం | PAN India |
దరఖాస్తు చివరి తేది | 15 November 2024 |
ఉద్యోగం | పూర్తి కాలం ( Full Time ) |
CTC | INR 15,488 నెలకు |
WIPRO WILP 2024 Latest Update Salary / stipend వివరాలు
కాలం | స్టైపెండ్ (INR) | ESI (INR) | మొత్తం (INR) |
1వ సంవత్సరం | 15,000 | 488 | 15,488 |
2వ సంవత్సరం | 17,000 | 553 | 17,553 |
3వ సంవత్సరం | 19,000 | 618 | 19,618 |
4వ సంవత్సరం | 23,000 | N/A | 23,000 |
CollegeWollege లో Telesales Representative గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం
WIPRO WILP 2024 Latest Update అర్హత ప్రమాణాలు
విద్యా అర్హతలు | అవసరాలు |
10వ తరగతి | పాస్ |
12వ తరగతి | పాస్ |
గ్రాడ్యుయేషన్ | 60% లేదా 6.0 CGPA పైగా |
పాసింగ్ ఇయర్ | 2023, 2024 |
WIPRO WILP 2024 కోసం అర్హత కలిగిన గ్రాడ్యుయేషన్ కోర్సులు
- Bachelor of Computer Application – BCA
- Bachelor of Science- B.Sc. Eligible Streams-Computer Science, Information Technology, Mathematics, Statistics, Electronics, and Physics
గుర్తుంచుకోవలసిన అర్హతలు
- 10వ మరియు గ్రాడ్యుయేషన్ మధ్య గరిష్టం 3 సంవత్సరాల Gap అనుమతించబడుతుంది.
- గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాల లోపల పూర్తి కావాలి.
- 10వ మరియు 12వ తరగతులకు మాత్రమే ఓపెన్ స్కూల్ లేదా Distance Education అనుమతించబడుతుంది.
- భారతీయ పౌరులు, PIO లేదా OCI కార్డ్ ఉన్నవారు అర్హులు; భూటాన్ మరియు నేపాల్ పౌరులు పౌరసత్వ ధృవపత్రం అందించాలి.
- నమోదు సమయానికి కనీసం 18 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అర్హులు.
⚡ విద్యార్థిని విద్యార్థులకు సువర్ణావకాశం-Python Internship 2024-2025⚡
⚡Deloitte Associate Analyst ఉద్యోగావకాశం⚡
ఎంపిక ప్రక్రియ
- ఆన్‌లైన్ అసెస్మెంట్
- వ్యవధి: 80 నిమిషాలు
- విభాగాలు:
- Verbal : 20 నిమిషాలు, 20 ప్రశ్నలు
- Analytical Skills : 20 నిమిషాలు, 20 ప్రశ్నలు
- Quantitative : 20 నిమిషాలు, 20 ప్రశ్నలు
- Communication Test: 20 నిమిషాలు
- Business Discussion
- HR Discussion
సర్వీస్ అగ్రిమెంట్
60 నెలల సర్వీస్ అగ్రిమెంట్ అవసరం. ఈ కాలంలో సంస్థ నుండి విడివడితే జాయినింగ్ బోనస్ ప్రో-రాటా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Registration Link – Register Now

To get a good job