విప్రో హైదరాబాదు ఉద్యోగాలు: Wipro Hyderabad Tech Hiring 2024 : Freshers | Freejobalerttelugu
Wipro Hyderabad Tech Hiring 2024 : Wipro Hyderabad లో Project Manager ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. Computer Science & IT లో Bachelor డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి, ఎలాంటి ఫీజు లేకుండా విప్రో కెరీర్ పేజీ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి.
కంపెనీ పేరు: విప్రో
ఉద్యోగ స్థలం: హైదరాబాదు, ఇండియా
విభాగం: టెక్ హైరింగ్
జాబ్ కోడ్: 3023731
⚡తాజా ఉద్యోగ వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
⚡తాజా ఉద్యోగ వివరాల కోసం మా What’s App ఛానెల్‌లో చేరండి
ఉద్యోగం వివరాలు : Wipro Hyderabad Tech Hiring 2024
విప్రో ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి. ప్రాజెక్టుల డెలివరీ, ఆపరేషన్స్, గవర్నెన్స్, కస్టమర్ సంతృప్తి కోసం బాధ్యత వహించాలి. ఉద్యోగంలో బడ్జెట్, టీమ్ మేనేజ్‌మెంట్, మరియు క్లయింట్ సంబంధాలు నిర్వహించాలి.
విప్రో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం లో ప్రాజెక్టులు సక్రమంగా నిర్వహణ, ఆపరేషన్స్ , గవర్నెన్స్, కస్టమర్ సంతృప్తి కోసం బాధ్యత వహించాలి .ప్రాజెక్ట్ డెలివరీ కి సంబంధించి బడ్జెట్ మరియు సిబ్బంది నిర్వహణ ఆడిట్లు మరియు కస్టమర్ కి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ Wipro Job లో మీరు Project పరంగా నిబంధనను పాటించవలసి ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు:
Deloitte హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు
Krshi Vigyan Kendra లలో ఉద్యోగ అవకాశాలు
Work From Home Jobs 2024 | వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ Vacancies 2024
ముఖ్యమైన బాధ్యతలు
1. ప్రాజెక్ట్ డెలివరీ సమయానికి నాణ్యత మరియు ఖర్చులు, Risk Management లక్ష్యాలను చేరుకోవడం.
2. రెగ్యులర్ మీటింగ్ల ద్వారా కష్టమని సంతృప్తి పరచడం.
3. ఆపరేషన్ మరియు Innovation ద్వారా ఉత్పత్తి డెలివరీ వేగాన్ని మెరుగుపరచడం
4. సిబ్బందిని నియమించడం మరియు శిక్షణ ఇవ్వడం.
నైపుణ్యాలు
1.సమస్యలను పరిష్కారం మరియు నిర్ణయం తీసుకోవడం.
2.ప్రాజెక్టులు మార్పులను చేయడం మరియు చురుకుగా వ్యవహరించడం.
అర్హతలు
- కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లో బాచిలర్ డిగ్రీ.
- ఐటి రంగంలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అనుభవం.
దరఖాస్తు ఎలా చేయాలి
Wipro Careers వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయండి.