Vizag Port Trust  లో చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగ అవకాశం :  Vizag Port Trust Job Recruitment 2024: Free Job Alert Telugu

Vizag Port Trust  లో చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగ అవకాశం :  Vizag Port Trust Job Recruitment 2024: Free Job Alert Telugu

Vizag Port Trust   ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది, దీని క్రింద Chief Accounts Officer పథానికి అభ్యర్థులందరికీ అవకాశం కల్పిస్తోంది. ఇది Charted Account పూర్తిచేసిన అభ్యర్థులకు అనుకూలమైన ఉద్యోగం. అన్ని ఆసక్తిగల అభ్యర్థులు 2024 నవంబర్ 29కి మునుపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియని ఇక్కడ చదవండి.

తాజా ఉద్యోగ వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

తాజా ఉద్యోగ వివరాల కోసం మా What’s App ఛానెల్‌లో చేరండి

Job RoleEligibilityJob LocationPay ScaleApplication Start DateApplication Last DateApply Method
Chief Accounts OfficerCA (Charted Account)Visakhapatnam – Andhra PradeshRs. 80,000 – 2,20,000/- PM29-10-202429-11-2024Online/Offline

Name of the PostQualification & Experience
Chief Accounts OfficerCandidate should have completed CA from any recognized boards or universities.
  • ప్రకటన ప్రకారం, అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.
  • Interview ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
EventDate
Application Start From29-10-2024
Application Last Date29-11-2024
Offline Application Last Date16-11-2024
  • దరఖాస్తులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఫార్మాట్‌లో ఆమోదించబడతాయి.
  • దరఖాస్తు ఫారమ్‌ను క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
  • Online – క్రింది లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి.

Annalect India లో ఉద్యోగ నియామకాలు  : Graduate Trainees Jobs

  • ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును సంబంధిత డాక్యుమెంట్లతో పాటు ఈ చిరునామాకు పంపాలి:

Address:
Secretary, Visakhapatnam Port Authority,
1st Floor, Administrative Office Building,
Port Area, Visakhapatnam – 530035.

 Official Notification & Application

Online Apply – Apply Now  

Leave a Comment