AIASL విజయవాడ విమానాశ్రయంలో ఉద్యోగ అవకాశాలు | Passenger Service Agent Job Vacancy in Vijayawada Airport Jobs
AIASL Vijayawada Airport Jobs : ఎయిర్ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద స్థాపించబడిన సంస్థ. వీరు Vijayawada Airport Job లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీంట్లో భాగంగా Passenger Service Agent , Cargo Handling, క్యాబిన్ క్లీనింగ్ వంటి సర్వీసులకు రిక్రూట్మెంట్ Release చేశారు. Intermediate OR 10+2 కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. Application 20 సెప్టెంబర్ 2024 తేదీలోపు పంపించవలసి ఉంటుంది.
⚡తాజా ఉద్యోగ వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
⚡తాజా ఉద్యోగ వివరాల కోసం మా What’s App ఛానెల్‌లో చేరండి
ముఖ్యమైన బాధ్యతలు Vijayawada Airport Jobs.
Passenger and Ground Handling at the Ramp:
1. టర్మినల్ వద్ద చెకింగ్ ప్రయాణికులు మరియు సామాన్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
2. ప్రయాణికుల కోసం టికెట్లు మరియు రిజర్వేషన్ సేవలు అందించవలసి ఉంటుంది.
3. ప్రయాణికులకు సంబంధించిన బ్యాగులు మరియు సామాన్లకు సంబంధించి నిర్వహణ ఉంటుంది
4. ఎయిర్ క్రాఫ్ట్ లోడింగ్ అన్లోడింగ్ మరియు హ్యాండ్లింగ్ టాస్కులు చేయవలసి ఉంటుంది.
Passenger Document Verification
1. ప్యాసింజర్ లకు సంబంధించిన వీసా మరియు ఇతర ప్రయాణ పత్రాలను చెక్ చేయవలసి ఉంటుంది.
2. ప్రయాణ డాక్యుమెంట్లో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని పరిష్కరించవలసి ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు:
✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు
✅ గూగుల్లో ఇంటర్నెట్ షిప్ అవకాశాలు 2025 Bangalore , Hyderabad
✅ ఇండియన్ నేవీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Reservation Management
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బుకింగ్లను చేయడం మరియు ప్రణాళికలను చేయడం చేయవలసి ఉంటుంది.
Customer Service:
ప్రయాణికుల ఫిర్యాదు మరియు వారి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయవలసి ఉంటుంది.
Arrival and Boarding Management:
ప్రయాణికులు సజావుగా బోర్డింగ్ మరియు డి ప్లానింగ్ ప్యాసింజర్స్ నిర్వహించవలసి ఉంటుంది.
VIP Guest Handling
విఐపి అతిధుల కోసం ప్రత్యేకంగా వారి సహాయాలు చేయవలసి ఉంటుంది.
Shift Flexibility
రాత్రి షిఫ్ట్ తో సహా మొత్తం మూడు షిఫ్టులలో పని చేయవలసి ఉంటుంది మీకు ఏ సమయంలో చేయవలసి వస్తే ఆ సమయం ఎంచుకోవచ్చు.
షరతులు మరియు వివరాలు : Vijayawada Airport Jobs
- వారానికి ఆరు రోజులు పని చేయవలసి ఉంటుంది.
- వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా నియామకాలు జరుగును.
విద్యార్హతలు
- అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఏదైనా బోర్డు నుంచి టెన్ ప్లస్ టు ఆర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండవలెను.
- ఏదైనా ఏవియేషన్ ఇనిస్ట్యూట్లో ట్రైనింగ్ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
- ఏదైనా డిప్లమా డిగ్రీ ట్రావెల్ అండ్ టూరిజం లో కోర్స్ కంప్లీట్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
Vijayawada Airport Jobs కు అప్లై చేసే విధానం
దరఖాస్తు చేయవలసిన అభ్యర్థులందరూ మీ యొక్క రిసీవ్ ని ఈ క్రింద ఇవ్వబడిన ఈ మెయిల్ కి సెప్టెంబర్ 224 లోపు పంపించవలసి ఉంటుంది.
Contact Person: JEEVA C, Officer – HR/SR. Email: irhrdsr@aiasl.in
- Last Date to Apply: 20th September 2024