Urban Company లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగ అవకాశాలు :Hyderabad లో ఉద్యోగ అవకాశాలను చూస్తున్నారా? Urban Company ఇప్పుడు Business Development Associate పోస్టుకు అభ్యర్థులను నియమించుకుంటోంది. మీరు Freshers అయితే లేదా MBA Graduates, Undergraduates, Postgraduates అయితే, ఈ అవకాశం మీకు సరైనదే. ఇక్కడ Urban Company యొక్క Job Vacancies for Freshers గురించి ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి.
ఉద్యోగానికి సంబంధించి వివరాలు:
వివరాలు | సమాచారం |
పోస్టు పేరు | Business Development Associate |
కార్యాలయ స్థానం | Hyderabad |
తేదీ (Updated On) | October 11, 2024 |
ఉద్యోగ రకం | Full-Time, In-Office |
పని దినాలు | వారానికి 6 రోజులు |
పని సమయం | ఉదయం 9:30 నుండి సాయంత్రం 8 వరకు |
అనుభవం అవసరం | అనుభవం అవసరం లేదు |
అర్హత | Freshers, MBA Graduates, Engineering Graduates, Undergraduates, Postgraduates |
మరిన్ని ఉద్యోగాల గురించి తెలియజేయడానికి ఛానెల్లలో చేరండి:
ప్రధాన బాధ్యతలు Urban Company లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగ అవకాశాలు :
- కొత్త Proficinals ను Urban Company Platform చేర్చడం.
- రియల్ టైమ్ Operational సమస్యలను పరిష్కరించడం.
- Patners తో సుస్థిరమైన సంబంధాలను కాపాడుకోవడం.
Business Development Associate at Urban Company
National Fertilizers Limited -NFL Recruitment 2024: 336 Non Executive Posts
Indian Post Payment Bank ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
అర్హతలు:
- కొత్తగా పట్టా పొందినవారు లేదా 12 నెలల లోపు అనుభవం ఉన్నవారు.
- మంచి Communication స్కిల్స్ ఉండాలి.
- Excel పట్ల నైపుణ్యాలు ఉండాలి.
సౌకర్యాలు మరియు ప్రయోజనాలు Urban Company లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగ అవకాశాలు:
- ఉద్యోగుల కోసం హెల్త్ కవర్ పొలిసి అందుబాటులో ఉంటుంది.
- పని సమయాలలో ఉచితంగా భోజనం మరియు స్నాక్స్ అందిస్తారు.
- మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే సేవలు అందుబాటులో ఉంటాయి.