Union Bank of India భారతదేశం అంతటా 1500 ల Local Bank Officer పోస్టుల ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో పని చేయాలనుకునే అభ్యర్థులు 13th November 2024 లోపు ఈ Bank Jobs కు అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఇక్కడ పరిశీలించండి.
ముఖ్యమైన తేదీలు : Union Bank of India LBO Recruitment 2024
అప్లికేషన్ ప్రారంభం | 24th October 2024 |
అప్లై చేయడానికి చివరి తేదీ | 13th November 2024 |
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 13th November 2024 |
Admit Card విడుదల తేదీ | To be notified later |
పరీక్ష తేదీ | To be notified later |
ఫీజు వివరాలు
కేటగిరీ | ఫీజు |
General/OBC/EWS | Rs. 850/- |
SC/ST/PH | Rs. 175/- |
చెల్లింపు మోడ్ | ఆన్‌లైన్ (Net Banking, Credit/Debit Cards) |
also read –Quest Global లో Software Testing Engineer ఉద్యోగ ఖాళీలు
ఖాళీల వివరాలు
Post Name | మొత్తం ఖాళీలు |
Local Bank Officer | 1500 Posts |
also read-NICL Assistant Recruitment 2024:
Union Bank of India LBO Recruitment 2024 అర్హత
కేటగిరీ | వివరాలు |
వయోపరిమితి (01-10-2024 నాటికి) | కనిష్ట వయస్సు: 20 ఏళ్ళు గరిష్ట వయస్సు: 30 ఏళ్ళు |
వయో సడలింపు | ప్రభుత్వ నియమాల ప్రకారం |
జాబ్ స్థానం:
- All India
Union Bank of India LBO Recruitment 2024 విద్యార్హతలు:
- Any Graduate / ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయిన వారు Bank Jobs కు అప్లై చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపిక ప్రాసెస్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
How to Apply:
- క్రింద ఉన్న లింక్‌ను ఓపెన్ చేయండి.
- నోటిఫికేషన్ క్లిక్ చేసి, అన్ని వివరాలు చదవండి.
- Apply పై క్లిక్ చేయండి.
- డిటైల్స్ ఫిల్ చేయండి.
- చెల్లింపు ప్రాసెస్ పూర్తి చేయండి.
- మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
Official Notification | Read More |
APPLTY Online | Apply Now ( Link Activate on 24 th ) |
Join Group | Join Here |