CollegeWollege లో Telesales Representative  గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం – Telesales Representative Work From Home Job

CollegeWollege లో Tele Sales representative  గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం – Telesales Representative Work From Home Job

CollegeWollege, ఒక ప్రముఖ విద్యా వేదిక, Telesales Representative ఉద్యోగం కోసం అభ్యర్థులను వెతుకుతోంది. ఈ Telesales Representative Work From Home ఉద్యోగం . విద్యార్థులతో కనెక్ట్ అవడాన్ని, Education Courses గురించి వివరాలను అందించడం మరియు ప్రవేశ ప్రక్రియలో వారికి మార్గదర్శనం వివరించాలి. ఈ ఉద్యోగం యొక్క బాధ్యతలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత తెలుసుకోండి.

CollegeWollege లో ఒక Telesales Representative ఉద్యోగం ద్వారా విక్రయాలు మరియు విద్యా రంగాలలో ఆసక్తి ఉన్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ Work From Home ఉద్యోగం Full time  గంటలతో, ఒక Flexible Schedule తో ఉంటుంది.

ఈ ఉద్యోగం లో విద్యార్థులను సంప్రదించడం, CollegeWollege కోర్సుల గురించి పూర్తి వివరాలను అందించడం, మరియు ప్రవేశ ప్రక్రియలో వారికి సహాయం చేయడాన్ని వివరించాలి. మీరు విద్యలో ఆసక్తి కలిగి ఉండి, ప్రజలతో చర్చలు చేయడం ఇష్టపడితే, ఈ స్థానం సంతృప్తికరమైన మరియు చురుకైన అనుభవం అందిస్తుంది.

వివరాలువివరాలు
కంపెనీ పేరుCollegeWollege
ఇంటర్వ్యూ తేదీలుజనవరి 1 – జనవరి 31, 2025
ఉద్యోగం రకంపూర్తి స్థాయి, వర్క్ ఫ్రమ్ హోమ్
పని రోజులువారానికి 6 రోజులు
అవసరమైన అనుభవంఎటువంటి పూర్వ అనుభవం అవసరం లేదు

Telesales Representative గా  విద్యార్థులతో కనెక్ట్ అయ్యి, వారికి మార్గదర్శనం చేయడం మీ ప్రాధాన్యత వహించే బాధ్యత.

  1. CollegeWollege విద్యా  Courses ను విద్యార్థులకు పరిచయం చేయడం.
  2. Courses ల గురించి వివరాలు పంచుకోవడం.
  3. ప్రవేశ ప్రక్రియను వివరించడం మరియు ప్రవేశం పొందడంలో ప్రయోజనాలను వివరించడం.
  4. విద్యార్థుల ప్రశ్నలకు పరిష్కారాలు ఇవ్వడం.
  5. అన్ని కాల్స్ మరియు కమ్యూనికేషన్స్ యొక్క సరైన రికార్డులను నిర్వహించడం.
  6. విద్యార్థులతో follow up  అపాయింట్‌మెంట్లను ఏర్పరచడం.
  7. విద్యార్థులను ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయడంలో సహాయం చేయడం.
  8. Management  నిర్దేశించిన రోజువారీ మరియు నెలవారీ Target లను సాధించడం.

CollegeWollege వద్ద టెలిసేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేయడం ద్వారా మీరు పొందే కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఇవే:

  • వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశము
  • ఎటువంటి పూర్వ అనుభవం అవసరం లేదు
  • సానుకూలమైన పని వాతావరణం

  • అర్హత: హైస్కూల్ డిప్లొమా లేదా తత్సమాన అర్హత (12 వ తరగతి/ Higher )
  • కమ్యూనికేషన్ స్కిల్స్: బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్.
  • ఇంటర్పర్సనల్ స్కిల్స్: వ్యక్తిగత నైపుణ్యాలు.
  • Multi Tasking  సామర్థ్యం.
  • Telesales లేదా కస్టమర్ సర్వీస్ అనుభవం ఉన్న లేకపోయినా అప్లై చేసుకోవచ్చు

  1. CollegeWollege Careers Page లోకి వెళ్ళండి లేదా క్రింది లింక్ ఉపయోగించండి.
  2. Telesales ఉద్యోగ వివరాలను చదవండి.
  3. Quick Apply పై క్లిక్ చేయండి.
  4. మీ Gmail ID తో లాగిన్ చేయండి.
  5. అన్ని వివరాలు Fill చేయండి మరియు మీ Resume అప్‌లోడ్ చేయండి.
  6. మీ అప్లికేషన్ Submit చేయండి.

Registration Link: Register Now

తాజా ఉద్యోగ వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

తాజా ఉద్యోగ వివరాల కోసం మా What’s App ఛానెల్‌లో చేరండి

Leave a Comment