స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు : State bank of Indian Jobs Vacancies 2024
హాయ్ ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. 1513 స్పెషలిస్ట్ క్యాడర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది . జాబ్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ముందుగా జాబ్ అప్లై చేయడానికి కావలసిన విద్యార్హతలు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి మొదలైన వివరాలు ఇక్కడ చూద్దాం. అలాగే దీనికి Salary 38 లక్షల నుంచి 46 లక్షల వరకు ఉంటుంది .14 Sep 2024. Application Start. 14 Oct 2024 లోపు అప్లై చేసుకోగలరు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల జాబ్ వివరణ :
ఉద్యోగం కల్పించే కంపెనీ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
ఉద్యోగం వివరాలు | స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ Specialist Cadre Officers (SCO) |
మొత్తం ఉద్యోగాలు | 1513 |
విద్యార్హతలు | B. Tech / B.E./ MCA/ ME/ M.Tech / M.Sc |
ఉద్యోగం చేయవలసిన స్థలం | ముంబై మహారాష్ట్ర & హైదరాబాద్ తెలంగాణ |
జీతము | ₹38.00 – ₹44.00 Lakhs సంవత్సరానికి |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 14th September 2024 |
అప్లికేషన్ ముగింపు తేదీ | 4th October 2024 |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు , జీతం యొక్క వివరాలు కేటగిరిని బట్టి
ఉద్యోగాలు | జీతం |
Deputy Manager (Systems) – Project Management & Delivery | ₹64,820 – ₹93,960 per month |
Deputy Manager (Systems) – Infra Support & Cloud Operations | ₹64,820 – ₹93,960 per month |
Deputy Manager (Systems) – Networking Operations | ₹64,820 – ₹93,960 per month |
Deputy Manager (Systems) – IT Architect | ₹48,480 – ₹85,920 per month |
Deputy Manager (Systems) – Information Security | Up to ₹44.00 lakhs per annum |
Assistant Manager (System) | Up to ₹38.00 lakhs per annum |
Deputy Vice President – IT Risk | Up to ₹38.00 lakhs per annum |
Assistant Vice President – IT Risk | Up to ₹38.00 lakhs per annum |
విద్యార్హతలు – Educational Qualifications
- Deputy Manager (Systems): B.Tech / B.E / MCA / ME / M.Tech / M.Sc
- Assistant Manager (System): B.Tech / B.E / MCA / ME / M.Tech / M.Sc
- Deputy Vice President – IT Risk: B.Tech / B.E / MCA / ME / M.Tech / M.Sc
వయసు పరిమితులు Age Limit
Post | Age Range |
Deputy Manager (Systems) | 25 – 35 years |
Assistant Manager (System) | 21 – 30 years |
Deputy Vice President – IT Risk | 36 – 45 years |
Assistant Vice President – IT Risk | 32 – 42 years |
ఎంపిక విధానము
మొదట Writtern Exam కండక్ట్ చేయడం జరుగుతుంది తరువాత , సెలెక్ట్ అయిన వారందరికీ ఇంటరాక్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత సెలెక్ట్ అయిన వారిని మళ్లీ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ చేయడం జరుగుతుంది ఫైనల్ సెలెక్ట్ అయిన వారికి డైరెక్ట్ గా ఆఫర్ లెటర్స్ ఇస్తారండి :
- Written Test
- Interaction
- Interview