SBI లో ఉద్యోగ అవకాశాలు : State Bank Of India Job Vacancies 2024 November : Free Job Alert Telugu

SBI లో ఉద్యోగ అవకాశాలు : State Bank Of India Job Vacancies 2024 November : Free Job Alert Telugu

State Bank of India (SBI) కొత్తగా 169 Specialist Officer (SO) పోస్టులను ప్రకటించింది. ఈ అవకాశాన్ని పొందడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 22 నవంబర్ 2024 నుంచి 12 డిసెంబర్ 2024 వరకు Online Application చేయవచ్చు. ఈ Banking Jobs కోసం మీ అర్హతలను జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తు చేయండి.

వివరాలువివరాలు
Recruitment Exam NameSBI SO (Engineering / Technical) Recruitment 2024
Recruiting OrganisationState Bank of India (SBI)
Job CategoryBanking Jobs
Vacancies169
Starting Date of Application22/11/2024
Last Date of Application12/12/2024
పోస్టు పేరుగ్రేడ్ఖాళీలువయసు (మినిమం – మాక్సిమం)
Assistant Manager (Engineer- Civil)JMGS-I4321-30 సంవత్సరాలు
Assistant Manager (Engineer- Electrical)JMGS-I2521-30 సంవత్సరాలు
Assistant Manager (Engineer- Fire)JMGS-I10121-40 సంవత్సరాలు

Assistant Manager (Engineer- Civil)

  • Educational Qualification: సివిల్ ఇంజనీరింగ్‌లో బాచిలర్ డిగ్రీ (60% మార్కులు).
  • Work Experience: కనీసం 2 సంవత్సరాల అనుభవం.

Assistant Manager (Engineer- Electrical)

  • Educational Qualification: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బాచిలర్ డిగ్రీ (60% మార్కులు).
  • Work Experience: కనీసం 2 సంవత్సరాల అనుభవం.

Assistant Manager (Engineer- Fire)

  • Educational Qualification: ఫైర్ ఇంజనీరింగ్ సంబంధిత కోర్సులో డిగ్రీ లేదా అనుభవం.
  • Work Experience: 2-3 సంవత్సరాల అనుభవం.

State Bank Of India Job Vacancies 2024 November Selection Process రెండు దశల్లో జరుగుతుంది:

  1. Online Written Test
  2. Interview / Interaction
పరీక్షప్రశ్నలుమార్కులుసమయం
Reasoning505090 నిమిషాలు
Quantitative Aptitude3535
English Language3535
Professional Knowledge5010045 నిమిషాలు
  1. SBI Careers వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి:
  2. దరఖాస్తు ఫీజు చెల్లింపు కోసం Internet Banking / Debit Card / Credit Card వాడవచ్చు.
  • Application Start Date: 22 నవంబర్ 2024
  • Application Last Date: 12 డిసెంబర్ 2024

Official Notification

Apply Online  

State Bank Of India Job Vacancies 2024 November

Leave a Comment