SIDBI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : SIDBI Recruitment 2024 : Grade A & B Officer పోస్టులకు అర్హతలు, దరఖాస్తు వివరాలు తెలుసుకోండి

Small Industries Development Bank of India (SIDBI) 2024కు సంబంధించి General మరియు Specialist Streams లో Officers in Grade ‘A’ (Assistant Manager) మరియు Grade ‘B’ (Manager) పోస్టుల కోసం Notification విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థుల కోసం ఈ ఆర్టికల్ లో vacancies, eligibility criteria, selection process మరియు application వివరాలు అందించాం.

SIDBI ఉద్యోగ అవకాశాలు 2024లో Grade ‘A’ మరియు ‘B’ పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.

PostPay ScaleVacanciesURSCSTOBCEWSPwBD
Assistant Manager (Grade A) – GeneralRs. 44,500 – Rs. 89,1505023641433
Manager (Grade B) – GeneralRs. 55,200 – Rs. 99,7501051311
Manager (Grade B) – LegalRs. 55,200 – Rs. 99,7506312
Manager (Grade B) – ITRs. 55,200 – Rs. 99,750631111
Start of Online ApplicationNovember 8, 2024
End of Online ApplicationDecember 2, 2024
Phase I Online ExamDecember 22, 2024
Phase II Online ExamJanuary 19, 2025
InterviewFebruary 2025

Nationality: భారతీయ పౌరులు మరియు ప్రభుత్వం నిర్ణయించిన ఇతర అర్హత కలిగిన దేశాల పౌరులు.

  • Grade A: 21-30 ఏళ్ళ మధ్య ఉండాలి
  • Grade B: 25-33 ఏళ్ళ మధ్య ఉండాలి
PostStreamQualification
Assistant Manager (Grade A)Generalబాచిలర్స్ డిగ్రీ 60% మార్కులతో (రిజర్వ్డ్ కేటగిరీలకు 50%) లేదా సంబంధిత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్
Manager (Grade B)Generalగ్రాడ్యుయేషన్ 60% మార్కులతో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55% మార్కులతో
Manager (Grade B)Legal50% మార్కులతో లా లో బాచిలర్స్ డిగ్రీ
Manager (Grade B)ITIT/ఇంజినీరింగ్ లో బాచిలర్స్ మరియు సంబంధిత సర్టిఫికేషన్లు

SIDBI ఈ పోస్ట్‌లకు selection ను మూడు దశలలో నిర్వహిస్తుంది:

  1. Phase I – Online Screening Exam (Objective, 200 marks).
  2. Phase II – Online Exam (Descriptive మరియు Objective Papers తో).
  3. Phase III – Interview (extracurricular achievements తో పాటు).

SIDBI ఉద్యోగాలకు సంబంధించి కేటగిరీ ప్రాతిపదికన application fee వివరాలు:

CategoryApplication Fee + Intimation ChargesTotal Amount
SC/ST/PwBDIntimation Charges మాత్రమేRs. 175
General/OBC/EWSApplication Fee + Intimation ChargesRs. 1,100
Staff (SIDBI)No FeeRs. 0

అభ్యర్థులు November 8, 2024 నుండి December 2, 2024 వరకు SIDBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్‌లైన్ అప్లికేషన్లు మాత్రమే అంగీకరించబడతాయి.

Official Notification – Click Here

Online Application – Click Here

Official Website

Leave a Comment