హైదరాబాద్ రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉద్యోగాలు : Reliance Smart Bazar-Store Manage Jobs 2024.

హైదరాబాద్ రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉద్యోగాలు : Reliance Smart Bazar-Store Manage Jobs 2024 | freejobalerttelugu

Reliance Smart Bazar-Store Manage Jobs 2024 :  రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి Reliance Smart Bazar  హైదరాబాద్ బ్రాంచ్ నందు Store Manager  ఉద్యోగ అవకాశం కలదు. Hyderabad Jobs కోసం వెతుకుతున్న వాళ్లు లేదా Reliance Smart Bazar Jobs  కోసం వెతుకుతున్న వారు ఈ ఉద్యాగానికి Apply చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28 2024 లోపు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగంలో రిటైల్ మేనేజ్మెంట్ ,కస్టమర్ సర్వీస్ మరియు టీం నాయకత్వం ఉంటుంది .ఆసక్తి గల Degree  కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ Reliance Smart Bazar ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

  • సంస్థ పేరు: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
  • ఉద్యోగం పేరు: స్టోర్ మేనేజర్
  • ఉద్యోగం  ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ, ఇండియా
  • జీతం: ₹500K – ₹900K ప్రతీ సంవత్సరం
  • ఉద్యోగ రకం: పూర్తి సమయం, Onsite

✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు

✅ గూగుల్లో ఇంటర్నెట్ షిప్ అవకాశాలు 2025 Bangalore , Hyderabad

 ✅ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు : JCI Central Government Jobs కోసం దరఖాస్తు చేసుకోండి  : jutecorp.in

  • స్టాక్ కంట్రోల్ & ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్.
  • టీమ్ లీడర్‌ షిప్ .
  • పనితీరు & బాధ్యత.
  • సేల్స్ మరియు Customer Engagement.
  • బడ్జెట్ మరియు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్.
  • సెక్యూరిటీ మరియు నష్ట నివారణ.
  • రిటైల్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం
  • నాయకత్వ నైపుణ్యాలు.
  • అత్యుత్తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  • బడ్జెటింగ్ మరియు ఆర్థిక నిర్వహణ అనుభవం
  • స్టాక్ మేనేజ్‌మెంట్ మరియు రిటైల్ ఆపరేషన్‌లలో పరిజ్ఞానం

 ఏదైనా యూనివర్సిటీ నుంచి కానీ కాలేజీ నుంచి గాని Any Degree  పూర్తి చేసిన అభ్యర్థు  , ఈ రిలయన్స్ స్టోర్ మేనేజర్ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసి మీరు Apply బటన్ క్లిక్ చేసి మీ Resume ని Upload చేసి Submit చేయండి.

ఇంకా చదవండి & దరఖాస్తు చేయండి

Leave a Comment