PhonePeలో Onboarding Specialist ఉద్యోగఅవకాశం :మీరు PhonePe లో జాబ్ కోసం వెతుకుతున్నారా? ఈ జాబ్ అవకాశం Freshers మరియు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కోసం గోల్డ్ ఛాన్స్! ఈ OnBoarding Specialist పాత్రలో, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడం, వారి సమస్యలను పరిష్కరించడం ప్రధాన బాధ్యతలు. ఇంకా ముఖ్యమైన విషయాలు మరియు అర్హతల వివరాలను చదవండి.
PhonePeలో Onboarding Specialist ఉద్యోగఅవకాశం -ఉద్యోగ వివరాలు :
Company | PhonePe |
స్థానం | బెంగళూరు |
అభ్యర్థుల అనుభవం | ఫ్రెషర్స్ (0-2 సంవత్సరాలు) |
విద్యార్హత | గ్రాడ్యుయేషన్ (10+2+3) |
భాషా నైపుణ్యాలు | తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు ఇతర దక్షిణ భారతీయ భాషలు |
పని రోజులు | వారం 5 రోజులు, 2 రొటేషనల్ ఆఫ్‌లు |
ప్రయోజనాలు | వైద్యం, ఇన్సూరెన్స్, మాతృత్వం, కార్ లీజ్, PF మరియు ఇతర ప్రయోజనాలు |
PhonePeలో Onboarding Specialist ఉద్యోగఅవకాశం మీ బాధ్యతలు:
- Customer First విధానాన్ని అనుసరించడం మరియు కస్టమర్ల సమస్యలను త్వరగా పరిష్కరించడం.
- PhonePe అకౌంట్, ట్రాన్సాక్షన్ సమస్యలపై కస్టమర్లకు సహాయం చేయడం.
- ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ సూచించండి మరియు సమస్యలను తగిన టీమ్‌లకు Allot చేయడం.
- మల్టీటాస్కింగ్ మరియు సమయం నిర్వహణలో చురుకుగా ఉండాలి.
- కస్టమర్లను ఎడ్యుకేట్ చేయడం ద్వారా PhonePe సర్వీసులను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలగాలి.
అర్హతలు:
- కనీసం 12th పాస్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు.
- ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర స్థానిక భాషలలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- కస్టమర్ ఫేసింగ్ పాత్రలో 0-2 సంవత్సరాల అనుభవం ఉంటే ప్రాధాన్యత.
PhonePe ఉద్యోగ ప్రయోజనాలు:
- లంచ్ సౌకర్యం (Lunch Facility )
- ఇన్సూరెన్స్: వైద్య, యాక్సిడెంటల్, లైఫ్ కవరేజ్.
- మాతృత్వం మరియు పితృత్వం సపోర్ట్: ప్రత్యేక సదుపాయాలు.
- రిటైర్మెంట్ ప్రయోజనాలు: PF, గ్రాట్యుటీ, NPS.
అప్లై చేయడానికి విధానం:
- క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ పేజీకి వెళ్లండి.
- PhonePe Careers పేజీ లో అకౌంట్ క్రియేట్ చేయండి.
- మీ రిజ్యూమ్ అప్‌లోడ్ చేసి అప్లై చేయండి.