ONGC  లో ఉద్యోగ అవకాశాలు: 2236 పోస్టులు : ONGC Recruitment 2024

ONGC  లో ఉద్యోగ అవకాశాలు: 2236 పోస్టులు : ONGC Recruitment 2024 : Freejobalerttelugu

ONGC Recruitment 2024 : ONGC (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) October 4, 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2236 అప్రెంటీస్ పోస్టులు ప్రకటించబడినాయి. ఈ నియామక ప్రక్రియ దేశవ్యాప్తంగా Multiple Trades మరియు విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందిస్తుంది.  ఈ  ఉద్యోగ అవకాశాలు All Over India లో ఉన్నాయి . ఆసక్తి గల అభ్యర్థులు 25 , October  2024 లోపు Apply చేసుకోండి . విద్యార్హతలు , Age , Apply  చేసి విధానము గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

మొత్తం ఖాళీలు2236 పోస్టులు
అర్హతలు10వ తరగతి, ITI, 12వ తరగతి, డిప్లొమా, B.Sc, BE/B.Tech, డిగ్రీ, BBA, గ్రాడ్యుయేషన్
ఉద్యోగ ప్రాంతంఇండియాలో అన్ని ప్రాంతాలు ( All Over India )
ప్రారంభ తేదీ05-10-2024
ముగింపు తేదీ25-10-2024

RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

 

పోస్టు పేరుఅర్హతలు
లైబ్రరీ అసిస్టెంట్10వ తరగతి పాసై ఉండాలి
ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్12వ తరగతి పాసై ఉండాలి
కంప్యూటర్ ఆపరేటర్ & COPAITI COPA ట్రేడ్ లో ఉండాలి
డ్రాఫ్ట్ స్మాన్ (సివిల్)ITI డ్రాఫ్ట్ స్మాన్ (సివిల్) ట్రేడ్ లో ఉండాలి
ఎలక్ట్రిషన్ITI ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో ఉండాలి
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ITI ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ లో ఉండాలి
ఫిట్టర్ITI ఫిట్టర్ ట్రేడ్ లో ఉండాలి
ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ITI సంబంధిత ట్రేడ్ లో ఉండాలి
మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (కార్డియాలజీ)ITI మెడికల్ ల్యాబ్ (కార్డియాలజీ) ట్రేడ్ లో ఉండాలి
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)ITI స్టెనోగ్రఫీ ట్రేడ్ (ఇంగ్లీష్) లో ఉండాలి
ఎగ్జిక్యూటివ్ (HR)BBA డిగ్రీ
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్బాచిలర్స్ డిగ్రీ (కామర్స్)
పెట్రోలియం ఎగ్జిక్యూటివ్జియాలజీతో గ్రాడ్యుయేషన్

 

కేటగిరీవయో పరిమితి
కనీస వయస్సు18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు24 సంవత్సరాలు
OBC అభ్యర్థులు3 సంవత్సరాల సడలింపు
SC/ST అభ్యర్థులు5 సంవత్సరాల సడలింపు
PWBD (UR) అభ్యర్థులు10 సంవత్సరాల సడలింపు
PWBD (OBC) అభ్యర్థులు13 సంవత్సరాల సడలింపు
PWBD (SC/ST) అభ్యర్థులు15 సంవత్సరాల సడలింపు

 

  • ఎంపిక మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
  • ఎంపిక రుసుము లేదు.
కార్యకలాపంతేదీ
దరఖాస్తు ప్రారంభ తేదీ05-10-2024
దరఖాస్తు ముగింపు తేదీ25-10-2024
  1. అధికారిక వెబ్సైట్: https://ongcindia.com ను సందర్శించండి.
  2. నోటిఫికేషన్ ను చెక్ చేయండి.
  3. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయండి.
  4. అప్లికేషన్ ఫీజు చెక్ చేసి, దరఖాస్తు ఫారమ్ సేవ్ చేసుకోండి.
  5. అప్లికేషన్ సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి.

Official Notification

Before Apply Now  Read the Official Notification

Apply For ITI Posts Click Here

Apply for Diploma / Graduate Posts  Click Here

1 thought on “ONGC  లో ఉద్యోగ అవకాశాలు: 2236 పోస్టులు : ONGC Recruitment 2024”

Leave a Comment