NABARD Office Attendant Recruitment 2024 : National Bank for Agriculture and Rural Development (NABARD) సబార్డినేట్ సర్వీసెస్‌లో Office Attendant పోస్టులను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకలకు భారతదేశంలో ఉన్న పౌరులందరూ Apply చేసుకోవచ్చు. NABARD Central Government Jobs కోసం 2024 అక్టోబర్ 2 నుండి 2024 అక్టోబర్ 21 వరకు Online ద్వారా దరఖాస్తులను Apply చేసుకోండి. ఆసక్తిగల అభ్యర్థులు SSC / 10వ తరగతి / Metriculation పూర్తిచేసిన వారు ఈ Government Jobs కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు సడలింపులు, పరీక్షా సిలబస్, దరఖాస్తు విధానం వంటి వివరాలను freejobalerttelugu లో చదవండి.
ముఖ్యమైన వివరాలు
Organization : NABARD (National Bank for Agriculture and Rural Development)
Circular నంబర్: 03 / Office Attendant / 2024-25
Job Designation : Office Attendant (Group ‘C’)
Total Job Vacancies : 108
దరఖాస్తు విధానం: Online
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 02 అక్టోబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ: 21 అక్టోబర్ 2024
పరీక్ష తేదీ: 21 నవంబర్ 2024 (తాత్కాలిక)
మరిన్ని ఉద్యోగాలు:
Deloitte హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు
Krshi Vigyan Kendra లలో ఉద్యోగ అవకాశాలు
Work From Home Jobs 2024 | వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ Vacancies 2024
విద్యార్హత:
• దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (S.S.C./ Matriculation) పూర్తి చేసి ఉండాలి.
వయస్సు పరిమితి (01 అక్టోబర్ 2024 నాటికి):
• కనీస వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (02/10/1994 మరియు 01/10/2006 మధ్య జననం కావాలి)
• వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
ఎంపికా ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో ఈ అంశాలు ఉంటాయి:
- ఆన్లైన్ పరీక్ష:
o మొత్తం ప్రశ్నలు: 120
o గరిష్ట మార్కులు: 120
o వ్యవధి: 90 నిమిషాలు
పరీక్ష పేరు | ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు |
Resoning | 30 | 30 |
English | 30 | 30 |
General Awareness | 30 | 30 |
Numerical Ability | 30 | 30 |
Total | 120 | 120 |
- భాష ప్రావీణ్యత పరీక్ష (LPT): దరఖాస్తు చేసిన రాష్ట్ర భాషలో అభ్యర్థులు ప్రావీణ్యత చూపాలి.
దరఖాస్తు ఫీజు
వర్గం | దరఖాస్తు ఫీజు | ఇన్టిమేషన్ ఛార్జెస్ | మొత్తం ఫీజు |
SC/ST/PWBD/Ex-Servicemen | రూ. 0 | రూ. 50 | రూ. 50 |
ఇతరులు ( Others ) | రూ. 450 | రూ. 50 | రూ. 500 |
వేతనం
ప్రాథమిక వేతనం: రూ. 10,940/- నుండి రూ. 37,770/- వరకు, దీనికి డియర్‌నెస్ అలవెన్స్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ మొదలైనవి ఉంటాయి.
దరఖాస్తు ఎలా చేయాలి
- NABARD అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ను సందర్శించండి.
- నమోదు చేసుకుని Online లో దరఖాస్తు ఫారం పూరించండి.
- సంబంధిత Fee ను చెల్లించండి.
- మీ దరఖాస్తును 21 October 2024 లోపు సమర్పించండి.