హైదరాబాదులో ఫ్రెషర్స్ కోసం Mega Walk in Drive | 12th , Any Degree  | September 2024

హైదరాబాదులో ఫ్రెషర్స్ కోసం Mega Walk in Drive | 12th , Any Degree  | September 2024 : Freejobalerttelugu

హైదరాబాదులో ఫ్రెషర్స్ కోసం Mega Walk in Drive : హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని ఫస్ట్ సోర్స్ కంపెనీ వారు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కోసం Mega Walk in Drive చేస్తున్నారు. Hyderabad  Freshers Job ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ లేదా పీజీ అభ్యర్థులు అర్హులు కాదు. ఆసక్తి గల అభ్యర్థులందరూ పూర్తి వివరాలు, విద్యార్హతలు ,అదనపు ప్రయోజనం , చూద్దాం.

RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

ఫస్ట్ సోర్స్ కంపెనీ వారు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కోసం Mega Walk in Drive చేస్తున్నారు the Both the Freshers and Experienced అభ్యర్థులందరూ అర్హులు . International Voice & Non Voice Support ఉద్యోగం.

1.అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో కంప్లీట్ చేసి ఉండాలి.

2. ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

3. కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి పట్టు ఉండాలి.

✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు

✅ గూగుల్లో ఇంటర్నెట్ షిప్ అవకాశాలు 2025 Bangalore , Hyderabad

 ✅ ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ |  8113 RRB NTPC Railway Jobs 2024

  1. పనిచేసే కార్యాలయం నుండి రవాణా సరిహద్దు 23 కిలోమీటర్ల లోపు ఉండాలి.
  2. ఎంపికైన అభ్యర్థులకు One Way CAB Facility  అందించబడుతుంది.

జీతం : 3.5 లక్షల వరకు ఉంటుంది

Walk in Drive Details ( వాకింగ్ డ్రైవ్ అడ్రస్ ) :

First Source , 1st Floor, Vamsiram BSR Tech Park, Nanakaramguda, Financial District.

తేదీ : 19th Sep – 28 Sep 2024

సమయం : 9.30 AM – 5.30 PM

 సంప్రదించవలసిన వ్యక్తి  – Haritha Darapaneni ( హరిత దారపనేని )

Read More

Leave a Comment