ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో Loan Officer ఉద్యోగానికి నియామకాలు: Loan Officer Work From Home Opportunity for Freshers in AP and TS
Loan Officer Work From Home Opportunity for Freshers : WeMakeScholars అనే కంపెనీ వారు Loan Officer ఉద్యోగానికి నియామకాలు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు చేస్తున్నారు. మీరు Graduation పూర్తి చేసిన వారు Finance రంగంలో ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ,మీకు ఇది సరైన ఉద్యోగం. మీరు ఈ ఉద్యోగానికి Apply చేసుకోవాలంటే 2024 నవంబర్ 2 తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగానికి సంబంధించి అర్హతలు , నైపుణ్యాలు మరియు ఉద్యోగం చేయవలసిన ప్రదేశాల గురించి వివరాలు freejobalerttelugu లో చదవండి.
మరిన్ని ఉద్యోగాల గురించి తెలియజేయడానికి ఛానెల్లలో చేరండి:
ఉద్యోగ వివరాలు
కంపెనీ పేరు | WeMakeScholars |
ఉద్యోగ పదవి | Loan Officer |
ఉద్యోగం చేయవలసిన ప్రదేశాలు | అనంతపూర్, ఖమ్మం, కర్నూలు, విశాఖపట్నం, వరంగల్, వికరాబాద్, సికింద్రాబాద్, బీదర్, హైదరాబాద్, భోపాల్, ఒడిశా, వేళ్లూరు, అమీరుపేట, విశాఖపట్నం, ఆల్వాల్. |
Salary | ₹4,00,000 – ₹4,30,000 సంవత్సరానికి |
అనుభవం | 0-1 సంవత్సరాలు |
చివరి తేదీ | 2024 నవంబర్ 2 |
FOR MORE JOBS:
Digital Marketing Associate Fresher Job
https://freejobalerttelugu.com/ssc-cgl-tier-i-exam-answer-key-2024-update/
IBPS CRP Clerk 14th Pre Result & Score Card 2024
కీలక బాధ్యతలు : Loan Officer Work From Home Opportunity for Freshers
- Loan Officer గా మీరు SBI , HDFC Bank వారికి మీరు పని చేయవలసి ఉంటుంది.
- విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులను స్కాన్ చేసి మరియు వారి డాక్యుమెంట్లు పై వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది.
- విద్యార్థుల సందేహాలను పరిష్కరించడంలో సహాయ పడవలసి ఉంటుంది.
- లోన్ అర్హత నుండి అనుమతిచ్చేంత వరకు నిర్వహణ చేయవలసి ఉంటుంది.
అవసరమైన నైపుణ్యాలు
తెలుగు , ఇంగ్లీష్ , హిందీ లో బాగా మాట్లాడే నైపుణ్యం ఉండాలి
లాభాలు
- NO Dress Code
- 5-రోజుల Work
- Free Snacks & Drinks
గుర్తుంచు కోవలసిన ముఖ్య విషయాలు
మీరు Freshers Work From Home Job Vacancies లేదా Loan Officer Work From Home Jobs లో ఆసక్తి ఉంటే, 2024 నవంబర్ 2 లోగా దరఖాస్తు చేసుకోండి మరియు WeMakeScholars తో మీ Career ప్రారంభించండి! ఇది Andhra Pradesh మరియు Telangana లో Degree Freshers కు Finance Career లో ఉద్యోగావకాశాలను అందించడానికి అద్భుతమైన అవకాశం.