LIC HFL Junior Assistant Results 2024-LIC HFL జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు ఫలితాలు విడుదల 2024 – Download Now | Freejobalerttelugu

LIC HFL Junior Assistant Results 2024-LIC HFL జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు ఫలితాలు విడుదల 2024 – Download Now

LIC HFL Junior Assistant Results 2024 :  మీరు LIC Housing Finance జూనియర్ అసిస్టెంట్ ఎక్సమ్ రాశారా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) జూనియర్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మీరు LIC HFL జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ 2024 (15 సెప్టెంబర్ 2024) పరీక్ష రాసి ఉంటే, ఇప్పుడు ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు freejobalert telugu చూడొచ్చు.

 RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

  • పరీక్ష పేరు: LIC HFL జూనియర్ అసిస్టెంట్ 2024
  • పోస్ట్ పేరు: అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్
  • పరీక్ష తేదీ: 15 సెప్టెంబర్ 2024
  • ఫలితాల విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2024
  • మొత్తం ఖాళీలు: 200 పోస్టులు
  • పరీక్ష : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • Hall ticket  విడుదల తేదీ: 3 సెప్టెంబర్ 2024

Accenture  లో ఉద్యోగ అవకాశాలు

విప్రో బెంగళూరులో ఉద్యోగ అవకాశాలు 

APSDPS Recruitment 2024 : Apply for 24 Swarnandhra Vision Management Unit (SVMU) Vacancies

  • Hall tickets  Release తేదీ: 3 September 2024
  • Exam Date: 15 September 2024
  • Result Date : 28 September 2024
  1.  LIC HFL Official వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. LIC HFL Junior Assistant Results 2024 ’ లింక్ మీద క్లిక్ చేయండి.
  3. మీ Register Number  మరియు Password / Date of Birth వంటి లాగిన్ వివరాలను నమోదు చేయండి.
  4. లాగిన్ తరువాత, మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  1. Online కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) : ఈ పరీక్ష 15 సెప్టెంబర్ 2024న జరిగింది.
  2. Interview: CBTలో అర్హత పొందిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కి షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.

Final List లిస్టులో స్థానం పొందడానికి అభ్యర్థులు LIC HFL జూనియర్ అసిస్టెంట్ కట్-ఆఫ్ మార్కులు సాధించాలి. ఈ కట్-ఆఫ్ మార్కులు అభ్యర్థుల సంఖ్య, పరీక్ష కష్టం స్థాయి మరియు ఖాళీల ఆధారంగా నిర్ణయించబడతాయి.

LIC HFL జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు 2024 డౌన్లోడ్ చేసుకోండి – ఇక్కడ క్లిక్ చేయండి

Tags :

LIC HFL Junior Assistant Results 2024

LIC HFL Assistant Manager Results 2024

LIC HFL Exam Results 2024

LIC HFL Junior Assistant Cut-off Marks 2024

LIC HFL Results 2024 Download

LIC HFL Assistant Exam 2024 Results

LIC HFL Junior Assistant Merit List 2024

LIC HFL Result Date 2024

How to check LIC HFL Results 2024

LIC Housing Finance Limited Results 2024

LIC HFL Assistant Manager Cut-off 2024

LIC HFL Junior Assistant Selection Process 2024

LIC HFL Online Exam Results 2024

LIC HFL Junior Assistant 2024 Interview

LIC HFL Recruitment Results 2024

Leave a Comment