Krshi Vigyan Kendra లలో ఉద్యోగ అవకాశాలు | KVK Recruitment 2024 | Any Degree or Agri.Bsc

Krshi Vigyan Kendra లలో ఉద్యోగ అవకాశాలు | KVK Recruitment 2024 | Any Degree or Agri.Bsc|freejobalerttelugu

Krshi VIgyan Kendra నంద్యాలలో ఉద్యోగ ఖాళీలను విడుదల చేశారు . Programme Assistant , మరియు Form Manager పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల అందరి దగ్గర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు Offline పద్ధతిలో అక్టోబర్ 5 2004 లోపల మీ అప్లికేషన్స్ పంపించవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ చదవండి.

RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

అప్లికేషన్ ప్రారంభం  : 23 September 2024 నుంచి.

అప్లికేషన్స్ చేయవలసిన చివరి తేదీ : October 5 th 2024.

1.ప్రోగ్రాం అసిస్టెంట్  : (Program Assistant )

ఈ ఉద్యోగానికి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్  డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి.

2.ఫామ్ మేనేజర్ (farm Manager )

ఈ ఉద్యోగానికి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

 Deloitte  హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు

Amazon Walk-in Drive for Investigation Specialist –Work From Home

Work From Home Jobs 2024 | వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ Vacancies 2024

ఈ ఉద్యోగాలకు 34,800 వరకు జీతం ఉంటుంది .

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

ఈ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడును.

అర్హులైన అభ్యర్థులందరూ తమ యొక్క Application డాక్యుమెంట్లతో జతచేసి అక్టోబర్ 5th  2024 లోపల ఈ క్రింది అడ్రస్ కి పంపాలి.

Secretary ,

Krishi Vigyan Kendra ,

Yagantipalle (PO),

Banaganapalle,

 Nandyal District 518124.

Official Notification

Download Application

Leave a Comment