జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు : JCI Central Government Jobs కోసం దరఖాస్తు చేసుకోండి : jutecorp.in |Free job alert telugu
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు : జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI ) JCI Central Government Jobs వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి September 2024 లో Job నోటిఫికేషన్ విడుదల చేసింది. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ(Central Government) ఆమోదం పొందిన సంస్థ. ఈ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant), అకౌంటెంట్ (Accountant )మరియు జూనియర్ ఇన్స్పెక్టర్ (Junior Inspector )ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నాయి. అభ్యర్థులందరూ September 10 2024 నుంచి 30 September 2024 వరకు Online Application దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఖాళీలు అర్హత వివరాలు దరఖాస్తు ఎలా అప్లై చేయాలి అనేది మనం freejobalerttelugu చూద్దాం.
ఉద్యోగానికి సంబంధించి ముఖ్య సమాచారం : JCIR Central Government Jobs
నియామక సంస్థ: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI)
పోస్టుల పేరు: జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్
మొత్తం ఖాళీలు: 90
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 10 సెప్టెంబర్ 2024
అప్లికేషన్ ముగింపు తేదీ: 30 సెప్టెంబర్ 2024
ఉద్యోగ స్థలం: ఆల్ ఇండియా
అధికారిక వెబ్‌సైట్: jutecorp.in
మరిన్ని ఉద్యోగాలు:
✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు
✅ గూగుల్లో ఇంటర్నెట్ షిప్ అవకాశాలు 2025 Bangalore , Hyderabad
✅ ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ | 8113 RRB NTPC Railway Jobs 2024
అప్లికేషన్ ఫీ ( Application Fee ) : JCI Central Government Jobs
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ. 250/-
ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడీ/ఈఎస్ఎమ్: రూ. 0/- (ఫీజు లేదు)
చెల్లింపు విధానం: ఆన్‌లైన్ చెల్లింపు మాత్రమే
ఉద్యోగాలకు ఖాళీలు మరియు అర్హత వివరాలు
1. Accountant
o మొత్తం ఖాళీలు ( Total Vacancies ): 23
o అర్హతల ( Qualification ):
M.Comతో 5 సంవత్సరాల అనుభవం
లేదా B.Comతో 7 సంవత్సరాల అనుభవం
2. Junior Assistant
o మొత్తం ఖాళీలు ( Total Posts ): 25
o అర్హతల ( Qualification ):
ఏదైనా డిగ్రీ ( Any Degree ) తో పాటు టైపింగ్ నైపుణ్యాలు
3. Junior Inspector
o మొత్తం ఖాళీలు ( Total Posts ): 42
o అర్హతల ( Qualifications):
12వ తరగతి(Intermediate) ఉత్తీర్ణతతో 3 సంవత్సరాల సంబంధిత అనుభవం
వయస్సు పరిమితి
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (1 సెప్టెంబర్ 2024 నాటికి)
- వయస్సు సడలింపు: రిజర్వ్ చేసిన వర్గాల కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం
నియామక ప్రక్రియ ( Selection Process )
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ( CBT)
- నైపుణ్య పరీక్ష (జూనియర్ అసిస్టెంట్ కోసం) ( Skill Test )
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ( Certification Verification )
- వైద్య పరీక్ష ( Medical Test for the Selected Candidates )
దరఖాస్తు చేసే విధానం
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి ( jutecorp.in )లేదా క్రింది లింక్‌ను చూడండి.
- “Apply Online” బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలతో దరఖాస్తు ఫారం నింపండి.
- మీ విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రం, మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- దరఖాస్తును సమర్పించండి.