ఇండియా పోస్ట్ GDS 2024 2వ మెరిట్ జాబితా విడుదల చేయబడింది| వివరాలను తనిఖీ చేయండి| Indian Postal GDS Results 2nd Merit List |freejobalerttelugu

ఇండియా పోస్ట్ GDS 2024 2వ మెరిట్ జాబితా విడుదల చేయబడింది| వివరాలను తనిఖీ చేయండి|Indian Postal GDS Results 2nd Merit List |freejobalerttelugu

Indian Postal GDS Results 2nd Merit List : భారతీయ పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం 2వ మెరిట్ జాబితాను విడుదల చేసింది. హర్యానా, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాలు మినహా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

పోస్ట్‌లు: 44,228 GDS

ఫలితం: 2వ మెరిట్ జాబితా విడుదల

ఎంపికైన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

సంబంధిత జిల్లా పోస్టాఫీసులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

గమనిక: డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, తుది జాబితా ప్రకటించబడుతుంది.

ఎంపికైన అభ్యర్థులు తమ పత్రాలను సకాలంలో సిద్ధం చేసుకోవాలి.

Indian Post GDC Results Andhra Pradesh – Merit List 1 – Download Here

Indian Post GDC Results Andhra Pradesh : Merit List 2 – Download Here

Telangana Merit List-1 – Download Here

Telangana Merit List -2 Download Here

All States Download Here

Leave a Comment