ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ గా ఉద్యోగ అవకాశాలు| సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ గా ఉద్యోగ అవకాశాలు : 2024వ సంవత్సరంలో Indian Navy షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది. మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలకి Apply చేసిన వారందరికీ Kerala లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు దరఖాస్తు ప్రక్రియ అర్హతలు మొదలైన వాటి వివరాలను Freejobalerttelugu చూడొచ్చు.
Indian Navy షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ గా ఉద్యోగ అవకాశాలు : ఉద్యోగ వివరాలు
ఉద్యోగ | Short Service Commission (SSC) Officers |
మొత్తం ఉద్యోగాల సంఖ్య | 250 Posts |
అర్హతలు | BE/B.Tech/MBA/B.Sc/B.Com/M.Sc/M.Tech |
ఉద్యోగ స్థానం | Kerala |
జీతం | ₹31,250/- Per Month |
అప్లికేషన్స్ మొదలు | 14-09-2024 |
అప్లికేషన్స్ చివరి తేదీ | 29-09-2024 |
ఉద్యోగ వివరాలు :
ఉద్యోగం | ఉద్యోగాల సంఖ్య | ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు |
General Service {GS(X)/ Hydro Cadre} | 56 (including 06 Hydro) | BE/B.Tech in any discipline with minimum 60% marks. |
Pilot | 24 | BE/B.Tech/MBA/B.Sc/B.Com/M.Sc/M.Tech |
Naval Air Operations Officer (Air Crew) | 21 | BE/B.Tech/MBA/B.Sc/B.Com/M.Sc/M.Tech |
Air Traffic Controller (ATC) | 20 | BE/B.Tech/MBA/B.Sc/B.Com/M.Sc/M.Tech |
Logistics | 20 | BE/B.Tech/MBA/B.Sc/B.Com/B.Sc.(IT)/ MCA/ M.Sc (IT) |
Naval Armament Inspectorate Cadre (NAIC) | 16 | BE/B.Tech with minimum 60% marks |
Education | 15 | M.Sc/BE/B.Tech/M Tech |
Engineering Branch {General Service (GS)} | 36 | BE/B.Tech with minimum 60% marks |
Electrical Branch {General Service (GS)} | 42 | BE/B.Tech with minimum 60% marks |
FOR MORE JOBS:
✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు
✅ ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024
వయస్సు
ఉద్యోగం రకము | పుట్టిన సమయము |
General Service {GS(X)/ Hydro Cadre} | పుట్టిన సమయము 02 July 2000 – 01 January 2006 |
Pilot | |
Naval Air Operations Officer (Air Crew) | |
Air Traffic Controller (ATC) | |
Logistics | |
Naval Armament Inspectorate Cadre (NAIC) | |
Education | |
Engineering Branch {General Service (GS)} | |
Electrical Branch {General Service (GS)} |
ఉద్యోగానికి సంబంధించి ఎంపిక విధానం
- మెరిట్ లిస్ట్ ఆధారంగా మొదటి ఎంపిక ఉంటుంది.
- మెరిట్ లిస్టులో వచ్చిన వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
Apply చేసే విధానం
- ఇక్కడ ఇచ్చిన లింకు క్లిక్ చేయండి లేదా ఇండియన్ నేవీ వెబ్సైట్ క్లిక్ చేయండి.
- వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Recruitment అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత మీ పేరుతో Register కంప్లీట్ చేసుకోండి.
- Registration అయిన తర్వాత మీ డీటెయిల్స్ తో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చెయ్యండి.