IDBI బ్యాంక్ ESO లో ఉద్యోగ నియామకాలు : IDBI Bank ESO Recruitment 2024-2025: Free job Alert Telugu

IDBI బ్యాంక్ ESO లో ఉద్యోగ నియామకాలు : IDBI Bank ESO Recruitment 2024-2025: Free job Alert Telugu

IDBI Bank లిమిటెడ్  ఇండియా లోని వివిధ ప్రాంతాల్లో ఖాళీల కోసం Executive – Sales and Operations (ESO) రోల్స్ Recruitment కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగావకాశాలలో ఆసక్తి ఉన్నవారు, ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు IDBI Bank ESO Recruitment 2024 ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోండి.

ఉద్యోగం పేరుఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO)
మొత్తం ఖాళీలు1000 పోస్టులు
జాబ్ లోకేషన్ఇండియా అంతటా
ఈవెంట్తేదీ
ప్రకటన తేదీనవంబర్ 6, 2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంనవంబర్ 7, 2024
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీనవంబర్ 16, 2024
ఫీజు చెల్లింపు ముగింపు తేదీనవంబర్ 16, 2024
అడ్మిట్ కార్డు విడుదల తేదీతర్వాత ప్రకటించబడుతుంది
ఆన్‌లైన్ పరీక్ష తేదీడిసెంబర్ 1, 2024
వర్గంఫీజు
జనరల్/OBC/EWSరూ. 1050/-
SC/ST/PHరూ. 250/-
  • కనిష్ఠ వయసు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయసు: 25 సంవత్సరాలు
  • వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం.
  • అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ.
  • గమనిక: కేవలం డిప్లోమా చదివిన అభ్యర్థులు అర్హత సాధించరు.
  • కంప్యూటర్ పరిజ్ఞానం: బేసిక్ ఐటీ మరియు కంప్యూటర్ నైపుణ్యాలపై అవగాహన ఉండాలి.
వర్గంమొత్తం ఖాళీలుURSTSCOBCEWS
ESO100044894127231100

ప్రతి వర్గంలో PwBD అభ్యర్థులకు 10 పోస్టులు (VH, HH, OH, MD/ID) రిజర్వ్ చేయబడ్డాయి.

  • మొదటి సంవత్సరం: నెలకు రూ. 29,000 (కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్)
  • రెండవ సంవత్సరం: నెలకు రూ. 31,000 (కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్)

ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. పరీక్షా సరళి క్రింది విధంగా ఉంటుంది:

విభాగంప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుసమయం (నిమిషాలు)
లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్606040
ఇంగ్లీష్ భాషా404020
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్404035
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్/కంప్యూటర్/ఐటీ606025
మొత్తం200200
  1. అధికారిక IDBI బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా క్రింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
  2. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  3. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  4. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  5. దరఖాస్తును సమర్పించండి.
  6. మీ అప్లికేషన్ యొక్క కాపీని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం తీసుకోండి.

ఆన్లైన్ అప్లైనవంబర్ 7 సాయంత్రం 6:00 గంటలకు లింక్ యాక్టివ్ అవుతుంది.

Official Notification & Application

Online Apply – Apply Now  ( Link Activated )

Official Website

 

Leave a Comment