IBM Bangalore లో Software Development ఉద్యోగ అవకాశాలు | బ్యాచిలర్ డిగ్రీ | ఫ్రెషర్స్ | IBM Software Development Jobs |Freejobalerttelugu
IBM Bangalore లో Software Development ఉద్యోగ అవకాశాలు : మీరు Freshers Jobs కోసం వెయిట్ చేస్తున్నారా ,మీకు కోడింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా అయితే IBM కంపెనీలో Software Developer ఉద్యోగ నియామకాలు రిలీజ్ చేశారు. 2019 ,20, 21 ,22 ,23 , 24 Batch వాళ్ళందరూ Software Developer జాబ్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్లు బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది Full Time Work From Office Job బెంగళూరులో ఉద్యోగ అవకాశం. పూర్తి వివరాలకు ఇక్కడ చూద్దాం .
IBM Bangalore లో Software Development ఉద్యోగ అవకాశాలు : ఉద్యోగ వివరాలు
ఉద్యోగ | Software Developer – Full Stack |
ఉద్యోగ స్థానం | Bangalore, IN |
కంపెనీ | IBM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ |
ఉపాధి రకం | పూర్తి సమయం ( Full-Time ) |
అనుభవ స్థాయి | Freshers with Bachelor Degree |
Job ID | 720042BR |


ముఖ్య బాధ్యత:
- ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఐబీఎం యొక్క నైపుణ్యత ఉండాలి.
- పరిష్కారాలు సజావుగా నిర్వహించడానికి ఐ.బి.ఎం.ఎస్.ఆర్.ఇ బృందంతో కలిసి పని చేయవలసి ఉంటుంది.
- మైక్రో సర్వీసెస్ అండ్ ఎస్డిఎం సిస్టం డిజైన్ మరియు విస్తరణను చేయవలసి ఉంటుంది.
- అవసరమైన సాంకేతికత మరియు వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి.
FOR MORE JOBS:
✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు
✅ ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024
కావలసిన నైపుణ్యములు
- Client Problems ను పరిష్కరించడంలో అనుభవం ఉండవలెను.
- English మాట్లాడడం రాయడం బాగా వచ్చి ఉండవలెను.
- విభిన్నమైన పనులు చేయడంలో మరియు న్యాయకత్వ లక్షణం కలిగి ఉండాలి.
- సాఫ్ట్వేర్ డిజైన్ మరియు నమూనాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
- IBM Career పేజీ సందర్శించండి లేదా ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
- మీ ఉద్యోగం యొక్క వివరాలను ఒకసారి పరిశీలన చేయండి.
- అన్ని వివరాలు చెక్ చేసుకున్న తర్వాత Apply Now బటన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిలప్ చేసి Submit చేయండి.