HDFC Bank Job లో ఉద్యోగావకాశం : HDFC Virtual Assistant Job Vacancies 2024 Update
HDFC Bank Virtual Assistant పదవికి ఉద్యోగులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగం Banking రంగంలో విలువైన అనుభవాన్ని పొందే అవకాశం ఇస్తుంది. జట్టు సభ్యులకు మద్దతు అందించడం, పత్రాలు సిద్ధం చేయడం, ఇతర పరిపాలన బాధ్యతలను నిర్వహించడం వంటి ప్రాథమిక పనులను ఉద్యోగి నిర్వహించాలి. HDFC Bank Job పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు Apply చేసుకునే విధానం గురించి చదవండి.
ఉద్యోగ వివరాలు
పదవి | Virtual Assistant |
సంస్థ | HDFC Bank |
స్థలం | Bangalore, India |
అనుభవం | అనుభవం అవసరం లేదు |
జీతం | ₹2,40,000 – ₹3,20,000 సంవత్సరానికి |
తేదీ | అక్టోబర్ 1, 2024 |
ఉద్యోగ విధానం | పూర్తి సమయం, కార్యాలయంలో |
పనివారి దినాలు | వారానికి 5 రోజులు |
⚡తాజా ఉద్యోగ వివరాల కోసం మా What’s App ఛానెల్లో చేరండి
⚡తాజా ఉద్యోగ వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
బాధ్యతలు
- Meeting Shedule చేయడం, Calander నిర్వహణ, ప్రయాణ ఏర్పాట్లు చేయడం.
- Calls , Emails ను ప్రొఫెషనల్గా నిర్వహించడం.
- Presentation , Reports తయారుచేయడం.
- వివిధ అంశాలపై Research నిర్వహించడం.
- Social Media ఖాతాలను నిర్వహించడం మరియు కంటెంట్ తయారుచేయడం.
- Events ప్లాన్ చేసి అమలు చేయడంలో సహాయం.
- ఇతర పలు విధులను నిర్వహించడం.
IndiaMART లో మహిళలకు ఉద్యోగ అవకాశం
అర్హతలు మరియు స్కిల్స్
విద్యార్హత | కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత |
అనుభవం | కనీసం 2 సంవత్సరాల Virtual Assistant అనుభవం |
కమ్యూనికేషన్ నైపుణ్యాలు | అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు |
ఆర్గనైజేషన్ మరియు టైమ్ మేనేజ్మెంట్ | సమయ, ఆర్గనైజేషన్ నైపుణ్యాలు |
టెక్నికల్ ప్రావీణ్యం | Microsoft Office Suite లో ప్రావీణ్యం |
సోషల్ మీడియా | సోషల్ మీడియా నిర్వహణ అనుభవం |
జట్టుతో పని | స్వతంత్రంగా మరియు జట్టుతో పని చేయగలగడం |
ఈ HDFC Bank job opportunity కోసం ఇప్పుడు అప్లై చేయండి!