హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు | HAL Recruitment 2024 |Hindustan Aeronautical Job Vacancies | Freejobalerttelugu
HAL Recruitment 2024: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) Air Traffic Controller ఉద్యోగ ఖాళీల కోసం ట్రైనీ Jobs 2024ను విడుదల చేసింది. మొత్తం 09 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. Engineering లేదా Technology లో Degree కలిగిన అభ్యర్థులు ఈ HAL ఉద్యోగ ఖాళీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. HAL ఒక Central Government విభాగంలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థ. విద్యా అర్హతలు, దరఖాస్తు విధానం వంటి ముఖ్యమైన వివరాలను freejobalerttelugu చదవండి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
దరఖాస్తు ప్రారంభ తేది | 25 September 2024 |
దరఖాస్తు చివరి తేది | 16 October 2024 |
Join Daily Job Updates
ముఖ్యమైన వివరాలు
మొత్తం ఉద్యోగ ఖాళీలు | 09 పోస్టులు |
అర్హత | డిగ్రీ, BE/ B.Tech |
స్థలం | హైదరాబాద్, తెలంగాణ |
జీతం | ₹30,000 – ₹1,20,000/- నెలకు |
ప్రారంభ తేదీ | 25వ సెప్టెంబర్ 2024 |
చివరి తేదీ | 16వ అక్టోబర్ 2024 |
మరిన్ని ఉద్యోగాలు:
SSC MTS & Havaldar Admit Card 2024 : మీ హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
APSDPS Recruitment 2024 : Apply for 24 Swarnandhra Vision Management Unit (SVMU) Vacancies
అర్హతలు
ఉద్యోగం పేరు | మొత్తం పోస్టులు | అర్హతలు & అనుభవం |
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీలు | 09 | BE / B.Tech లేదా సమానమైన డిగ్రీ (Full time), గుర్తింపు పొందిన సంస్థల నుండి 10+2 తరువాత 4 సంవత్సరాలు. |
వయస్సు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు (చివరి దరఖాస్తు తేదీ నాటికి)
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు
- PWBD అభ్యర్థులకు: 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు.
ఎంపిక విధానం
- ఆఫ్లైన్ రాత పరీక్ష
- ఇంటర్వ్యూ