ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024-25 | Government Jobs for Degree Candidates | Free Job Alert Telugu
ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024-25 : ECG కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు నియామకాలు జరుగుతున్నాయి. ECGC సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన విడుదల చేశారు. Apply చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అక్టోబర్ 13వ తేదీ లోపల Apply . చేసుకోండి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024-25 ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ 14 సెప్టెంబర్ 2024న ప్రారంభమవుతుంది.
- చివరి తేదీ 13 అక్టోబర్ 2024.
- ఎగ్జామినేషన్ 16 నవంబర్ తేదీలో (మార్పు ఉండొచ్చు గమనించండి)
మొత్తం ఉద్యోగాలు క్యాటగిరి వైజ్
· SC: 6
· ST: 4
· OBC: 11
· EWS: 3
· Unreserved: 16
· Total: 40
మరికొన్ని జాబ్స్
✅ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC ) లో ఉద్యోగ అవకాశాలు
✅Western Railway Recruitment 2024 :
✅ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 2024
✅స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు
ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024-25 : అర్హతలు
- ఈసీజీ ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సిన వారు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినవారై ఉండాలి.
- వయస్సు 21 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండవలెను. వయసుకు సంబంధించి రిలాక్సేషన్ గవర్నమెంట్ రూల్స్ అనుగుణంగా ఉంటుంది.
- ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు ఇండియాలో పుట్టిన వారు మాత్రమే ఉండాల .
ECGC ఉద్యోగానికి సంబంధించి ఎంపిక విధానం
- అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుంది.
- ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎస్సే రాయవలసి ఉంటుంది.
- ఎగ్జామ్లో మరియు ఎస్సీలో ఉత్తీర్ అయిన వారికి ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
Apply చేసే విధానం : Government Jobs for Degree Candidates
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేయండి లేదా వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్లో కెరీర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
- మీ పేరు పూర్తి వివరాలతో మీరు రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేసుకోండి.
- అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత అప్లికేషను ప్రింటు తీసుకొని భద్రపరచుకోండి.