గూగుల్లో ఇంటర్నెట్ షిప్ అవకాశాలు 2025 : Google Internship 2025 : Bangalore , Hyderabad, Mumbai , Gurgram |Freejobalerttelugu
గూగుల్లో ఇంటర్నెట్ షిప్ అవకాశాలు 2025 : మీకు టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండి Google Internship చేయాలనుకునే ఆసక్తి ఉన్నవాళ్లందరూ ఈ Google Internship 2025 కు అప్లై చేసుకోవచ్చు . Data Analytics Apprenticeship, March 2025 గూగుల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు .హైదరాబాద్ మరియు బెంగళూరులో ఉంటుంది. Interested స్టూడెంట్స్ అందరూ 2024 బ్యాచ్ వాళ్లు 2025 బ్యాచ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు.
Google Internship 2025 వివరాలు
వ్యవధి : 10-12 వారాలు
మొదలయ్యే తేదీ : మే , జూన్ 2025
మొత్తం మీద రెండు Internship 2 వారాలు ఉంటుంది . బ్యాచిలర్ డిగ్రీ , మాస్టర్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్(Computer Science ) OR Related Course లో కంప్లీట్ చేసినవాళ్లు ఈ ఇంటర్ షిప్ కి అప్లై చేసుకోవచ్చు . Internship Apply చేసిన వాళ్లందరూ మీకు రియల్ వర్డ్ లో మీకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
FOR MORE JOBS:
✅ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు
✅ ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024
✅ స్త్రీలు మరియు శిశు అభివృద్ధి కడప లో ఉద్యోగ అవకాశాలు 2024
✅ECGC లో ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2024-25
Google Internship 2025 అప్లై చేసే విధానం
- ముందుగా మీరు Resume ని Ready చేసుకున్న తర్వాత.
- ఇక్కడ ఇచ్చిన లింకు ద్వారా గాని లేదా Official Website క్లిక్ చేసి అక్కడ మీరు Apply అనే బటన్ మీద క్లిక్ చేయాలి.
- అక్కడ ఇచ్చిన మీ పూర్తి వివరాలు ఎడ్యుకేషన్ Details & సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత అప్లై సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి
Google Internship 2025 కావాల్సిన అర్హతలు :
- మీరు Bachelor Degree ,Master డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్ or Related Discipline Course కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు.
- బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్పీకింగ్ రైటింగ్ బాగా ఉండాలి
- ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ Java , C++, Python లో Experience ఉంటే మీకు అది అదనపు ప్రయోజనం