Genpact లో ఉద్యోగ అవకాశం : Bangalore లో Process Associate : Fresher Graduate :Freejobalerttelugu
Genpact సంస్థ Process Associate – Underwriting Support కోసం ఉద్యోగ అవకాశాలను విడుదల చేసింది. ఇది Bangalore లో Fresher Graduate కు మంచి అవకాశంగా ఉంది. ఈ ఉద్యోగాని కి అప్లై చేయడానికి October 30 తేదీ లోపు చేసుకోండి. ఈ ఉద్యోగాని కి సంబందించిన Qualifications , జాబ్ కి కావలసిన Skills , Apply చేసే విధానం ఇక్కడ చుడండి.
ఉద్యోగ వివరాలు
ఉద్యోగం | Process Associate – Underwriting |
ఉద్యోగ చేయవలసిన ప్రదేశం | Bangalore, India |
కంపెనీ | Genpact |
అప్లికేషన్ చివరి తేదీco | October 31, 2024 |
ఉద్యోగం రకం | Full-time |
ఉద్యోగ బాధ్యతలు :
- Underwriting support teams కోసం Transaction processing నిర్వహించడం.
- Lloyd’s Market మరియు London Market (ILU, Lirma) పరిజ్ఞానం ఉండాలి.
- మారుతున్న పనుల పరిధిని పర్యవేక్షించడం మరియు గడువులను తప్పకుండా అనుసరించడం.
- UK Insurance Policies, ప్రత్యేకంగా Financial & Professional, Energy, Maritime Hull లాంటి రంగాల పరిజ్ఞానం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
Wipro Non-Voice Process Walk in Interview | హైదరాబాద్ ఉద్యోగ అవకాశాలు
NABARD Office Attendant Recruitment 2024: 108 గ్రూప్ ‘C’ ఖాళీలకు దరఖాస్తు చేసుకోండి
Work From Home Jobs 2024 | వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ Vacancies 2024
ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు/ అర్హతలు :
- Education: ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేట్ (Freshers అర్హులు).
- Skills: Microsoft Office మరియు English లో రాయడం మరియు మాట్లాడడం లో నైపుణ్యం.
- Preferred: LM1 మరియు LM2 సర్టిఫికేషన్లు ఉంటే మెరుగైన అవకాశాలు.