కడప, హైదరాబాద్, విజయవాడలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగఅవకాశాలు | Freshers Jobs | Any Graduate

కడప, హైదరాబాద్, విజయవాడలో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు  | Freshers Jobs | Any Graduate

Viswam Edutech Solutions Private Limited లో కడప, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలలో కొత్తవారికి ( Freshers ) ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. Business Development Executive Freshers Jobs గా ఉద్యోగం చేయవలసి ఉంటుంది . ఈ ఉద్యోగం Sales , Client Relationship Management మరియు Problem Solving  అంశాలపై ప్రధానంగా ఉంటుంది. Andhrapradesh మరియు Telangana ప్రాంతాల అభ్యర్థులు, ఏ స్ట్రీమ్ లో నైనా గ్రాడ్యుయేషన్(Degree) పూర్తి చేసిన వారు Apply చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చదవండి.


జాబ్ పేరుబిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
కంపెనీ / సంస్థViswam Edutech Solutions Private Limited
ప్రాంతాలుకడప, హైదరాబాద్, విజయవాడ (WFH / WFO)
అనుభవం0-2 సంవత్సరాలు
సాలరీ (CTC)₹ 2,00,000 – ₹ 2,40,000
అప్లైకి చివరి తేదీ30 అక్టోబర్ 2024

Viswam Edutech Solutions Private Limited లో Andhrapradesh మరియు Telangana ప్రాంతాల్లో Business Development Executive గా సరికొత్త మార్కెట్ రీసర్చ్ చేయడం.. ఈ ఉద్యోగం కడప, హైదరాబాద్, లేదా విజయవాడ నుండి పని చేయవలసి ఉంటుంది, మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. Education Technology  లో మీ వృత్తిని నిర్మించడానికి ఇది మంచి అవకాశం.

Freshers Jobs
  1. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో Sales Stratagy లను రూపొందించి అమలు చేయడం.
  2. మార్కెట్ రీసర్చ్ నిర్వహించడం.
  3. క్లయింట్లతో బలమైన సంబంధాలు ఏర్పరచడం.
  4. మా Ed-Tech ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ గురించి ఆకట్టుకునే సేల్స్ పిచ్‌లు ఇవ్వడం.
  5. క్లయింట్లతో లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుకోవడం.
  6. Sales Efforts  కి మద్దతుగా Marketing Campanian  రూపకల్పన చేయడం.
  7. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కాంపిటీటర్ Activities మరియు Industry Trends  గురించి Update అవుతూ ఉండటం.
ప్రొబేషన్6 నెలలు₹15,000 – ₹20,000/నెల (ఫ్రెషర్లకు మాత్రమే)
పోస్ట్ ప్రొబేషన్పూర్తి స్థాయి₹ 2,00,000 – ₹ 2,40,000/ఏడాది

30 అక్టోబర్ 2024 లోపు అప్లై చేసి, Kadapa , Hyderabad, లేదా Vijayawada లో Business Development Executive గా మీ వృత్తిని ప్రారంభించండి. Andhra Prdesh  మరియు Telangana ఉద్యోగ మార్కెట్లో మీ స్థానాన్ని సాధించడానికి ఈ అవకాశం మిస్ అవ్వకండి.

Apply Now

Leave a Comment