Fresher Software Engineer ఉద్యోగాలు | Software Engineer Developer and Tester Work From Home | Freejobalerttelugu
Fresher Software Engineer : Sutherland కంపెనీ వారు Software Engineer Development and Tester Work From Home Job ఉద్యోగాల కోసం Hiring ప్రారంభించారు. ఈ ఉద్యోగం బెంగళూరు ఆఫీసులో వర్క్ చేయవలసి ఉంటుంది. ఈ Software Engineer Development and Tester ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు, అవసరమైన నైపుణ్యాలు మరియు వివరాలను freejobalerttelugu చూద్దాం.
Fresher Software Engineer Jobs Overview :
కంపెనీ / సంస్థ పేరు | Sutherland |
ఉద్యోగ హోదా | Software Engineer (Development or Testing) |
ప్రదేశం | Bangalore |
Qualification | ఏదైనా డిగ్రీ/ BE/ B.Tech/ MBA/ MCA |
ఉద్యోగ రకం | Full-Time (ఫుల్ టైమ్ ) |
ఉద్యోగానికి కావాల్సిన బాధ్యతలు :
- Software and Testing సమస్యలను పరిష్కరించడం మరియు ప్రాజెక్టులను అమలు చేయడం ఉంటుంది.
- Project అవసరాలను అర్థం చేసుకుని వాటిని సాధించగలిగేలా ప్రోడక్ట్ ఓనర్స్ మరియు Shake Holders తో కలిసి పని చేయవలసి ఉంటుంది.
- మెరుగైన పనితీరును మరియు Long Term వ్యవహారతను మెరుగుపరిచే విధానాలతో మార్పు తీసుకురావడానికి జట్టుతో సమర్థంగా పనిచేయవలసి ఉంటుంది.
- క్లిష్టమైన సమస్యలను మరియు నైపుణ్యాలను Expert మరియు Team సభ్యులతో పని చేయడంలో ముందుండాలి.
మరిన్ని ఉద్యోగాలు:
✅ మైక్రోసాఫ్ట్ లో డేటా సైన్స్ ఇంటెన్షిప్ అవకాశాలు 2025 : Microsoft Internship 2025
✅ రైల్వేఉద్యోగాలు RRB NTPC అండర్‌గ్రాడ్యుయేట్ : RRB Job Vacancies 2024
కావలసిన విద్యార్హతలు
BE/B.Tech (CSE, IT), B.Sc. (Computers), BCA/MCA, or any other Bachelor’s/Master’s degree in Computing or IT is preferred.
కావలసిన నైపుణ్యాలు
- Soft skills మరియు Communication Skills లో బలమైన నైపుణ్యాలు ఉండాలి.
- సమయం నిర్వహణ లో నైపుణ్యాలు ఉండాలి.
దరఖాస్తు విధానం:
- “Apply Now” బటన్‌ను క్లిక్ చేయండి.
- రిజిస్టర్ చేసి, అకౌంట్ క్రియేట్ చేయండి.
- అవసరమైన వివరాలను పూరించి, మీ అప్లికేషన్‌ను సమర్పించండి.