Female Work From Home jobs :IndiaMART ప్రముఖ B2B మార్కెట్ సంస్థ, Female Freelancer కోసం Teleassociate పోస్ట్‌కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో ఉన్న Work From Home Job , కాబట్టి House Wife లు, విద్యార్థినులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ IndiaMART Female Work From Home Jobs పోస్ట్‌కు సంబంధించిన వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగ
పోస్ట్ పేరు | టెలీ అసోసియేట్ |
జాబ్ టైప్ | ఫ్రీలాన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ |
లింగం అవసరం | మహిళలు మాత్రమే |
పని గంటలు | తేలికైన షెడ్యూల్, రోజుకి కనీసం 3-4 గంటలు (9 AM – 7 PM) |
పని రోజులు | సోమవారం నుంచి శనివారం వరకు |
జీతం | సంవత్సరానికి ₹2,40,000 |
వారానికి చెల్లింపు | అవును (పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి) |
అనుభవం | ఫ్రెషర్స్ కు కూడా అర్హత |
⚡మా What’s App ఛానెల్లో చేరండి
⚡మా టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
IndiaMART టెలీ అసోసియేట్ జాబ్ బాధ్యతలు IndiaMART Female Work From Home Jobs:
IndiaMART లో టెలీ అసోసియేట్‌గా, క్లయింట్లతో మాట్లాడి వారి ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం, వారి బిజినెస్ వివరాలను రాబట్టడం ఈ రోల్‌లో ప్రధాన బాధ్యతలు. ఇందులో కింద పేర్కొన్న ముఖ్య పనులు ఉంటాయి:
- Seller ల యొక్క ఆన్‌లైన్ వివరాలు సేకరించండి
- Clients సమాచారం సేకరణ
- Profile స్కోర్ మెరుగుపరచడం
- IndiaMART సేవల ప్రయోజనాలను క్లయింట్లకు తెలియజేయండి.
- కాల్స్‌ను ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ చేయడం
- Client కు రికార్డ్ సమాచారాన్ని తెలపడం.
- Daily , Weekly , Monthly టార్గెట్స్ చేరుకోవడం
IndiaMART Female Work From Home Jobs:
IndiaMART Female Freelancer Jobs కు అర్హతలు
అవసరాలు | వివరాలు |
విద్యార్హత | ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ |
టెక్నికల్ అవసరాలు | కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ (ఆండ్రాయిడ్), కాలింగ్ కోసం ప్రత్యేక సిమ్, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ |
అనుభవం | అనుభవం అవసరం లేదు; ఫ్రెషర్స్ అర్హత |
BECIL లో ఉద్యోగ అవకాశాలు : BECIL Recruitment 2024-25
ప్రయోజనాలు
- రోజుకి కనీసం 3-4 గంటలు, మీకు తగిన సమయాన్ని ఎంచుకోవచ్చు.
- కస్టమర్ వెరిఫికేషన్ మరియు డేటా ఎంట్రీ పనులు మాత్రమే.
- పెర్ఫార్మెన్స్ ఆధారంగా వారానికోసారి చెల్లింపు.
- IndiaMART ద్వారా ప్రొఫెషనల్ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ సపోర్ట్.
మహిళా ఫ్రీలాన్సర్ల కోసం IndiaMART Female Work From Home Jobs టెలీ అసోసియేట్ ఉద్యోగం మంచి అవకాశాలను అందిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయదలచిన మహిళలకు ఇది అనుకూలమైన రోల్. మరిన్ని వివరాలు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం IndiaMART అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Read More & Apply Online – Apply Now