డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ | Digital Marketing Associate Jobs |Hyderabad ,Indore

డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ | Digital Marketing Associate Jobs |Hyderabad ,Indore

స్థానం: ఇండోర్, హైదరాబాద్
జీతం: ₹2,00,000 – ₹4,00,000 LPA
అనుభవం: 0-2 సంవత్సరాలు
అప్లై చేయడానికి చివరి తేదీ: 2 నవంబర్ 2024
ప్రారంభ తేదీ: వెంటనే

Digital Marketing Associate Freshers Job లో మీరు ప్రభావవంతమైన డిజిటల్ ప్రచారాలను సృష్టించడం మరియు Optimize  చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగం SEO, SEM, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన రంగాలలో పని చేయవలసి ఉంటుంది. ఈ Job ఫ్రెషర్స్ మరియు 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మీరు  Hyderabad Digital Marketing Jobs  లేదా INDORE లో ఈ  ఉద్యోగం చేయవలసి ఉంటుంది .

  • Search Engine OPtimization (SEO) మరియు Search Engine Marketing  (SEM)  మీద ప్రాథమిక అవగాహన.
  • Website లు మరియు Social Media వంటి Digital ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఆకర్షణీయమైన Content ను సృష్టించే సామర్థ్యం.
  • Facebook మరియు Instagram వంటి Social Media Platform లలో పరిచయం.
  • Email మార్కెటింగ్  Campanian ల నిర్వహణలో అనుభవం.
  • English లో బలమైన వాక్చాతుర్యం.
  • Digital Marketing లో 0-2 సంవత్సరాల అనుభవం ఉన్న Freshers లేదా Experience అభ్యర్థులు Apply చేయడానికి అర్హులు.
  • Marketing , Business , Communications లేదా సంబంధిత విభాగాలలో డిగ్రీ పూర్తి చేసినవారు లేదా  డిగ్రీ చేస్తున్నవారు Apply  చేసుకోవచ్చు.
  • Indore లేదా Hyderabad లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
  • కనీసం 6 నెలల Digital Marketing అనుభవం ప్రాధాన్యతగా ఉంటుంది కానీ తప్పనిసరి కాదు.

Leave a Comment