డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు | ఏదైనా డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు | Data Entry Work From Home Job Vacancies 2024
డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాలు : ClearDesk అనే కంపెనీ Data Entry క్లర్క్ ఉద్యోగాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగం Work From Home ఇంటి దగ్గర ఉండి పని చేయవలసి ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఉండి పని చేయాలనుకుంటున్నారా, అయితే మీకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఏదైనా డిగ్రీ, బీటెక్ చదివిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు . చివరి తేదీ 29 సెప్టెంబర్ .
డేటా ఎంట్రీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ వివరణ :
ఉద్యోగం ఇచ్చే కంపెనీ | CLEARDESK |
ఉద్యోగహోదా | Virtual Assistant – Data Entry Check |
ఉద్యోగరకం | Work From Home Job |
అర్హతలు | All Over Indian Candidates |
విద్యార్హతలు | Any Graduation / BE / Btech / IT / CS |
వయస్సు | 18 Years |
మీరు చేయవలసిన Work :
- ఖచ్చితమైన మరియు వృత్తిపరమైన డేటాను పోస్ట్ చేయడానికి కస్టమర్‌లు అందించిన సిస్టమ్‌లను ఉపయోగించండి.
- అన్ని డేటా నమోదులు సరైనవని ధ్రువీకరించడం
- సంబంధిత సమాచారాన్ని పొందడానికి సర్వే ఫలితాలను ఉపయోగించడం..
- ఏదైనా సాంకేతిక సమస్యలను కనుగొని సరిదిద్దండి.
- కస్టమర్ అభ్యర్థిస్తే, ఏదైనా ఇతర పరిపాలనా పనిలో సహాయం చేయండి
కావలసినఅర్హతలు
- ఏదైనా డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు
- ఇంగ్లీషు బాగా చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి
- ఇది తప్పనిసరిగా డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ఉండాలి .
- 720p రిజల్యూషన్‌తో HD వెబ్‌క్యామ్ ఉండాలి .
- నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌సెట్‌లు కీలకం
- మీకు 25mbps ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.