CCRT లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల : CCRT Job Vacancies 2024 : Freejobalerttelugu
CCRT Job Vacancies 2024 : Centre for Cultural Resources and Training (CCRT) వివిధ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కోసం Advt. No. CCRT/11011/07/2024/04 ద్వారా తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 22 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో Accounts Officer , Administrative Officer , Video Editor, Data Entry Operator మరియు ఇతర ఉద్యోగ ఖాళీ ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీ ల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ అక్టోబర్ 27, 2024.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ | September 28, 2024 |
దరఖాస్తు చివరి తేదీ | October 27, 2024 |
ఉద్యోగ ఖాళీల వివరాలు : CCRT Job Vacancies 2024
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
అకౌంట్స్ ఆఫీసర్ | 4 |
కాపీ ఎడిటర్ | 2 |
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | 1 |
వీడియో ఎడిటర్ | 1 |
డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ | 1 |
హింది ట్రాన్స్‌లేటర్ | 1 |
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | 6 |
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ & కోఆర్డినేటర్ | 2 |
అకౌంట్స్ క్లర్క్ | 2 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) | 2 |
మరిన్ని ఉద్యోగాలు :
Deloitte హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు
NABARD Office Attendant Recruitment 2024: 108 గ్రూప్ ‘C’ ఖాళీలకు దరఖాస్తు చేసుకోండి
Work From Home Jobs 2024 | వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ Vacancies 2024
వయో పరిమితి :
- అకౌంట్స్ ఆఫీసర్ & అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 18 నుండి 35 సంవత్సరాలు
- ఇతర పోస్టులు: 18 నుండి 30 సంవత్సరాలు
విద్యార్హతలు :
పోస్ట్ పేరు | విద్యార్హత |
అకౌంట్స్ ఆఫీసర్ | డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం |
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం |
కాపీ ఎడిటర్ | హింది / ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ + జర్నలిజం / ఎడిటింగ్ డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం |
వీడియో ఎడిటర్ | ఫిల్మ్ ఎడిటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం |
డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ | డిగ్రీ + 1 సంవత్సరం అనుభవం |
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ & కోఆర్డినేటర్ | డిగ్రీ + క్రాఫ్ట్స్ డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం |
హింది ట్రాన్స్‌లేటర్ | హింది / ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ |
అకౌంట్స్ క్లర్క్ | ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ |
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | ఇంటర్మీడియట్ (10+2) + టైపింగ్ వేగం: ఇంగ్లీష్‌లో 35 w.p.m లేదా హిందీలో 30 w.p.m |
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) | ఇంటర్మీడియట్ (10+2) + టైపింగ్ వేగం: ఇంగ్లీష్‌లో 35 w.p.m లేదా హిందీలో 30 w.p.m |
దరఖాస్తు ఫీజు
Genral / OBC / EWS | రూ. 500 |
SC / ST / PwD | రూ. 250 |
గమనిక: ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో జనరల్ గ్రాంట్-ఇన్-ఎయిడ్ అకౌంట్ C.C.R.T, న్యూ ఢిల్లీ పేరు మీద తీయాలి .
ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- నైపుణ్య పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2024 నుండి అక్టోబర్ 27, 2024 లోపు దరఖాస్తు ఫారం Download చేసి, తగిన Certificates లతో పాటు దరఖాస్తును Speed Post /Register Post ద్వారా పంపాలి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
డైరెక్టర్, CCRT
ప్లాట్ నం. 15A, సెక్టార్-7, ద్వార్కా,
న్యూ ఢిల్లీ – 110075.
Download the Application Form Click Here.
Official Notification Click Here
Full Details Information Click Here