భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల : Bhartiya Aviation Services Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాలు
Bhartiya Aviation Services భారతదేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ (CSA) మరియు లోడర్/హౌస్ కీపింగ్ ఉద్యోగాల కోసం అర్హత గల భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Aviation Jobs, Govt Aviation Jobs, లేదా Bharathi Aviation వంటి ఉద్యోగాలను కోరుతున్న వారికి ఇది చక్కటి అవకాశం.
ఉద్యోగ వివరణ
ఉద్యోగం పేరు | పే స్కేల్ (అందుబాటులో) | అర్హతలు | ఖాళీల సంఖ్య |
Customer Service Agent (CSA) | ₹13,000 – ₹30,000 | Intermediate (10+2) | 2653 |
Loader/Housekeeping | ₹12,000 – ₹20,000 | High School (10th) | 855 |
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 31st October 2024 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 31st October 2024 |
Admit Card విడుదల | త్వరలో ప్రకటించబడుతుంది |
పరీక్ష తేదీలు | 1st & 8th December 2024 |
పరీక్ష రకం | Offline లేదా Computer Based Test |
పరీక్ష ఫలితాలు | త్వరలో ప్రకటించబడుతుంది |
మరిన్ని ఉద్యోగాల గురించి తెలియజేయడానికి ఛానెల్‌లలో చేరండి
అర్హత ప్రమాణాలు
వయస్సు పరిమితి
ఉద్యోగం | కనిష్ఠ వయస్సు | గరిష్ఠ వయస్సు |
Customer Service Agent (CSA) | 18 సంవత్సరాలు | 28 సంవత్సరాలు |
Loader/Housekeeping | 18 సంవత్సరాలు | 33 సంవత్సరాలు |
వయస్సులో సడలింపు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
మరిన్ని ఉద్యోగాల గురించి తెలియజేయడానికి ఛానెల్‌లలో చేరండి :
AIIMS Mangalagiri Recruitment 2024: Apply for 93 Group A, B, and C Posts Now
National Fertilizers Limited -NFL Recruitment 2024
Accenture Hyderabad ఉద్యోగాలు: Collections Support New Associate in Accenture
విద్యార్హతలు
- Customer Service Agent (CSA): Intermediate (10+2) పూర్తి చేసి ఉండాలి.
- Loader/Housekeeping: 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష సిలబస్
పరీక్ష రెండు భాగాలు ఉంటుంది, ఇవి అన్ని ఆబ్జెక్టివ్ టైప్ (MCQ) రూపంలో ఉంటాయి:
Part A – English (40 Marks)
- Synonyms and Antonyms
- One-word Substitution
- Grammar Skills
- Spotting Errors
- Comprehension
- Tense, Conjunction, Verbs
Part B – General Subjects
విషయం | మార్కులు |
Current Affairs | 10 |
Science and Aviation | 10 |
Social Studies | 10 |
Mathematics | 15 |
Reasoning | 15 |
అప్లికేషన్ ఫీజు
వర్గం | ప్రొఫైల్ | ఫీజు |
General, OBC, SC, ST (అన్ని వర్గాలు) | Customer Service Agent (CSA) | ₹380 + GST |
General, OBC, SC, ST (అన్ని వర్గాలు) | Loader/Housekeeping | ₹340 + GST |
పరీక్ష కేంద్రాలు
రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం | పరీక్ష కేంద్రం |
ఆంధ్రప్రదేశ్ | అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, విజయవాడ, విశాఖపట్నం |
తెలంగాణ | హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ |
మహారాష్ట్ర | ముంబై, పూణే, నాగపూర్ |
ఢిల్లీ NCR | ఢిల్లీ / NCR (అన్ని నగరాలు) |
మరికొన్ని రాష్ట్రాలు | నోటిఫికేషన్ చుడండి |
ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఆఫ్‌లైన్ పరీక్ష
- ఇంటర్వ్యూ – పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం పిలవబడతారు.