బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగ నియామకాలవిడుదల : Bank of Maharashtra Apprentice Recruitment 2024 : 600 Vacancies కోసం దరఖాస్తు చేయండి!
Bank of Maharashtra గొప్ప అవకాశాన్ని ప్రకటించింది! 1961 నాటి Apprentices Act క్రింద భారతదేశం అంతటా 600 Apprentice లను నియమించనుంది. Govt Banking Jobs లో మంచి కెరీర్ ప్రారంభం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. ఈ Bank Jobs Recruitment 2024 కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : Bank of Maharashtra Apprentice Recruitment 2024
- Notification విడుదల తేదీ: అక్టోబర్ 11, 2024
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 14, 2024
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 24, 2024
మరిన్ని ఉద్యోగాల గురించి తెలియజేయడానికి ఛానెల్‌లలో చేరండి
Bank of Maharashtra Apprentice Recruitment 2024 – వివరణ:
- సంస్థ: Bank of Maharashtra
- పోస్ట్ పేరు: Apprentice
- మొత్తం ఖాళీలు: 600
- ఉద్యోగ స్థానం: భారత్‌లో ఎక్కడైనా ( All Over India )
- స్టైపెండ్: నెలకు ₹ 9,000
- ఉద్యోగం రకం: Apprenticeship (1 సంవత్సరం)
అర్హత ప్రమాణాలు:
- Academic అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ( Any Degree ) పూర్తి చేసివుండాలి.
- వయస్సు పరిమితి: 20-28 సంవత్సరాలు
- గమనిక : (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది)
రాష్ట్ర వారీగా ఖాళీలు:State Wise Vacancies List
సీరియల్ నం | రాష్ట్రం / యూనియన్ టెరిటరీ | ఖాళీలు |
1 | ఆంధ్ర ప్రదేశ్ | 11 |
2 | అరుణాచల్ ప్రదేశ్ | 1 |
3 | అస్సాం | 7 |
4 | బీహార్ | 14 |
5 | చండీగఢ్ | 1 |
6 | ఛత్తీస్‌గఢ్ | 13 |
7 | గోవా | 5 |
8 | గుజరాత్ | 25 |
9 | హర్యానా | 12 |
10 | హిమాచల్ ప్రదేశ్ | 3 |
11 | జమ్మూ & కాశ్మీర్ | 2 |
12 | జార్ఖండ్ | 8 |
13 | కర్ణాటక | 21 |
14 | కేరళ | 13 |
15 | మధ్యప్రదేశ్ | 45 |
16 | మహారాష్ట్ర | 279 |
17 | NCT ఢిల్లీ | 13 |
18 | ఒడిశా | 13 |
19 | పుదుచ్చేరి | 1 |
20 | పంజాబ్ | 12 |
21 | రాజస్థాన్ | 14 |
22 | తమిళనాడు | 21 |
23 | తెలంగాణ | 16 |
24 | త్రిపుర | 1 |
25 | ఉత్తరప్రదేశ్ | 32 |
26 | ఉత్తరాఖండ్ | 4 |
27 | పశ్చిమబెంగాల్ | 13 |
మొత్తం | 600 |
మరిన్ని ఉద్యోగాల గురించి తెలియజేయడానికి ఛానెల్‌లలో చేరండి :
LIC HFL జూనియర్ అసిస్టెంట్ 2024
National Fertilizers Limited -NFL Recruitment 2024
భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
ఎంపిక విధానం:
Bank of Maharashtra Apprentice Recruitment 2024 నోటిఫికేషన్ ప్రకారం, ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులను 12వ తరగతి లేదా డిప్లోమా మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు:
- UR/EWS/OBC: ₹150 + GST
- SC/ST: ₹100 + GST
- PwBD: ఫీజు మినహాయింపు
అధికారిక నోటిఫికేషన్ ( Official Notification – Click Here )
ఇప్పుడే అప్లై చేయండి ( Apply Now )