యాక్సిస్ బ్యాంకు లో  డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగ అవకాశాలు | AXIS Bank Jobs for Degree | Free job alert telugu



AXIS Bank Jobs  : మీరు Bank Job లో Interest ఉంటే యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు Tele Associate Job కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది . బ్యాంకు జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశం. ఈ
యాక్సిస్ బ్యాంక్ జాబ్ కోసం Freshers మరియు Experience ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు
.Axis Bank Job రోల్ కి సంబంధించి వివరాలు మరియు ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాల కోసం
ఇక్కడ చూడండి.

కంపెనీAxis Bank
ఉద్యోగహోదాTele Associate Job
స్థానం:బెంగళూరు, భారతదేశం
ఉద్యోగరకంపూర్తిసమయం( Full time ) Work From Office
షిఫ్ట్డేషిఫ్ట్( Shift Day Shift )(సోమవారంనుండిశనివారంవరకు)

TO NOTIFY ABOUT MORE JOBS:

RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

ఈ Axis Bank Job లో మీరు బ్యాంక్ కస్టమర్ తో కాల్స్ చేయవలసి ఉంటుంది . వాయిస్ మరియు Tele Associate  గా Work చేయవలసి ఉంటుంది. యాక్సిస్ బ్యాంకు లో ఉన్న కస్టమర్స్ కోసం ఫోన్లు చేసి బ్యాంక్ డిజిటల్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయవలసి ఉంటుంది. టార్గెట్ అచీవ్ చేయవలసి ఉంటుంది.

  • కస్టమర్ కి కాల్ చేసి డిజిటల్ ప్రొడక్ట్స్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది.
  • Daily సేల్స్ టార్గెట్ Achive చేయవలసి ఉంటుంది. Weekly ,Monthly  టార్గెట్స్ కూడా మీట్ చేయవలసి ఉంటుంది.
  • మీరు చేసిన సేల్స్ మరియు డిస్కషన్స్ గురించి CRM System   సిస్టం లో రికార్డ్ చేయవలసి ఉంటుంది.
  • ప్రోడక్ట్ మరియు Sales Technics  పై మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.
  • Sales Strategies కోసం మీరు Team Members , Manager తో కలిసి పని చేయవలసి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC ) లో ఉద్యోగ అవకాశాలు

Western Railway Recruitment 2024 :

 ✅ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 2024

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు

  • ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదో ఒక డిగ్రీలో పాస్ అయి ఉండవలెను.
  • English , Hindi or  రెండు లోకల్ లాంగ్వేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Sales Experience / Telecaller    ఎక్స్పీరియన్స్ ఉంటే Advantage అవుతుంది.
  • జీతము 2.5 లక్షలనుంచి4.5లక్షలవరకుఉంటుంది.
  • మీఅర్హతనుబట్టిSalatyIncrement ఉంటుంది.
  • Extra Bonus కూడాఉంటాయి.
  • మీనాలెడ్జ్నిImproveచేసుకోవడానికిTraining కూడానిర్వహించడంజరుగుతుంది.

Read More & Apply Now

Leave a Comment