ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2024 హాల్ టికెట్ విడుదల – ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోండి |APTET Hall ticket 2024

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2024 హాల్ టికెట్ విడుదల – APTET Hall ticket 2024 | Freejobalerttelugu

APTET Hall ticket 2024 : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) పరీక్ష హాల్ టికెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. APTET 2024 ను అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ కింద ఇవ్వబడింది.

APTET 2024 పరీక్ష : అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 21, 2024 వరకు ఆన్‌లైన్‌లో వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించబడుతుంది.

Paper 1 (భాగం A & B) మరియు Paper 2 (భాగం A & B) కు సంబంధించిన పూర్తి APTET Schedule ను త్వరలో విడుదల చేయనున్నారు.

RRC Eastern Railway Apprentice Recruitment 2024RRC Eastern Railway Apprentice Recruitment 2024

అభ్యర్థులు తమ Candidate ID మరియు జన్మతేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in నుండి హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ 2024 ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

APTET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఈ సూచనలను పాటించండి:

  1. అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in కు వెళ్లండి.
  2. APTET హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
  4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  5. ప్రింట్ తీసుకోండి.

APTET హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ : Click Here

APTET Syllabus లింక్ : Click Here

APTET Mock Test లింక్ : Click Here

Leave a Comment