ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC ) లో ఉద్యోగ అవకాశాలు : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు దీనిలో భాగంగా 48 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్ ఉద్యోగాల కోసం ప్రకటన విడుదల జరిగింది ఇవి కంప్లీట్ గా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు . ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వాళ్లకి ఇది మంచి అవకాశం
APDC రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగవివరాలు
పోస్టుపేరు | పోస్టులసంఖ్య | జీతం (నెలకు) |
సోషల్మీడియాఎగ్జిక్యూటివ్ | 24 | ₹50,000 |
సోషల్మీడియాఅసిస్టెంట్ | 24 | ₹30,000 |
TO NOTIFY:
ముఖ్యఅంశాలు:
- సంస్థ: ఆంధ్రప్రదేశ్డిజిటల్కార్పొరేషన్లిమిటెడ్ (APDC)
- విభాగం: జనరల్అడ్మినిస్ట్రేషన్ (I&PR)
- స్థానం: తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్
- పనితనం: అవుట్‌సోర్సింగ్/తాత్కాలికప్రాతిపదిక
- అప్లికేషన్మోడ్: ఈమెయిల్ద్వారా
- చివరితేది: 23 సెప్టెంబర్ 2024
FOR MORE JOBS:
Andhra Pradesh Digital Corporation (APDC) Recruitment 2024 :
Western Railway Recruitment 2024 : Apply for 3624 Apprentice Posts – Full Details
స్త్రీలు మరియు శిశు అభివృద్ధి కడప లో ఉద్యోగ అవకాశాలు 2024 :
ఉద్యోగవివరాలు :
సోషల్మీడియాఎగ్జిక్యూటివ్ :
- విద్యార్హతలు:గుర్తింపుపొందినవిశ్వవిద్యాలయంనుంచి B.E/B.Tech
- జీతం: ₹50,000/నెల (ప్రభుత్వనిబంధనలకులోబడి)
- శిక్షణకాలం :2 నెలలు
2. సోషల్మీడియాఅసిస్టెంట్ (Post Code: APDC/OS/SMA/02)
- విద్యార్హతలు:గుర్తింపుపొందినవిశ్వవిద్యాలయంనుంచిఏదైనాడిగ్రీ
- జీతం: ₹30,000/నెల (ప్రభుత్వనిబంధనలకులోబడి)
- శిక్షణకాలం: 2 నెలలు
పైనతెలుగులోఉద్యోగాలకుమీరుక్వాలిఫైఅప్లైచేయాలనుకుంటే ఈ క్రిందఉన్నఈమెయిల్అడ్రస్కిమీఅప్డేటెడ్రిసీవ్డ్నిమీయొక్కస్కిల్అప్డేట్చేసికవరింగ్లెటర్తోపాటుసెల్ఫ్అటాచ్చేసి 23 సెప్టెంబర్ 2024 లోపుఈమెయిల్చేయవలెను.
Email Address is : info.apdcl@gmail.com
పత్రాలు:
- రిజ్యూమ్/CV
- కవర్లెటర్ (పోస్ట్కోడ్‌నుసూచించడం)
- విద్యాధ్రువపత్రాలజిరాక్స్కాపీలు (SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG వగైరా)
- కమ్యూనిటీసర్టిఫికేట్ (SC/ST/BC అభ్యర్థులకోసం)
- పాస్‌పోర్ట్సైజ్ఫోటోసంతకంతోపాటు
- పుట్టినతేదీసర్టిఫికేట్
అప్లైచేయడానికిచివరితేదీ : 23 Sep 2024
పూర్తివివరాలతోకూడినవెబ్సైట్అడ్రస్కోసంఇక్కడక్లిక్చేయండి