ఆంధ్రప్రదేశ్  స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్ (SVMU) ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి : AP Govt Jobs

ఆంధ్రప్రదేశ్  స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్ (SVMU) ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి : AP Govt Jobs   

AP SVMU Govt Jobs   : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లో ఉద్యోగాల కోసం  . ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది . మీరు డెవలప్‌మెంట్ ప్లానింగ్ విభాగంలో Andhra Pradesh Govt Job కోసం వెతుకుతున్నట్లయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13 ,2024 నుండి ప్రారంభమైంది. ముగింపు తేదీ సెప్టెంబర్ 28 2024. ఆసక్తిగల అభ్యర్థులందరూ అధికారిక APSDPS వెబ్‌సైట్: apsdps.ap.gov ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

• ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 13, 2024

• ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 28, 2024

RRC Eastern Railway Apprentice Recruitment 2024 RRC Eastern Railway Apprentice Recruitment 2024

 సంస్థ పేరు:ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)
ఉద్యోగ హోదా :స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్
మొత్తం ఉద్యోగ ఖాళీలు24
జీతం :నెలకు  రూ. 60,000/-
జాబ్ లొకేషన్:విజయవాడ, ఆంధ్రప్రదేశ్
  

చాట్ ఆపరేటర్ జాబ్ ఖాళీలు 2024 

మైక్రోసాఫ్ట్ లో డేటా సైన్స్ ఇంటెన్షిప్ అవకాశాలు

APSDPS Recruitment 2024 : Apply for 24 Swarnandhra Vision Management Unit (SVMU) Vacancies

• విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి MBA పూర్తి చేయాలి.

• వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు.

• దరఖాస్తు రుసుము: ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తు రుసుము లేదు.

• విద్యా అర్హతలు

• స్క్రీనింగ్ టెస్ట్

• ఇంటర్వ్యూ

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. లాగిన్/రిజిస్టర్

3. వివరాలను పూరించండి

4. పత్రాలను అప్‌లోడ్ చేయండి

5. దరఖాస్తును సమర్పించండి

Official Notification & Apply Online

Leave a Comment