ISRO నుండి ఉచిత కోర్సులు  : 154th IIRS Outreach Programme on Geo-Data Sharing and Cyber Security

ISRO నుండి ఉచిత కోర్సులు  : 154th IIRS Outreach Programme on Geo-Data Sharing and Cyber Security

Free Courses from ISRO 2025: Indian Space Research Organisation (ISRO) ద్వారా Indian Institute of Remote Sensing (IIRS) ద్వారా Free Courses అందిస్తున్నారు. Government of India ఆధ్వర్యంలో విద్యార్థులు, పరిశోధకులు, మరియు నిపుణులకు ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 154th IIRS Outreach Programme ప్రధానంగా Geo Data Sharing మరియు Cyber Security పై దృష్టి సారిస్తుంది. Free Courses From ISRO 2025 గురించి మరింత సమాచారం ఈ క్రింద చదవండి.

154th IIRS Outreach Programme December 9th – 20th, 2024 వరకు నిర్వహించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ Geo Data Sharing మరియు Cyber Security పై అవగాహన పెంచడానికి మరియు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఫీచర్వివరాలు
Topics CoveredCyber Security Threats and Challenges పరిచయం
Secure Data Access మరియు సమాచారం నిర్వహణకు టూల్స్
Critical Infrastructure కోసం Cyber Defense
Geo Data Sharing మరియు Online Safety కోసం ఉత్తమ పద్ధతులు
EligibilityUndergraduate మరియు Postgraduate విద్యార్థులు
అన్ని భారత పౌరులు అర్హులు
Course MaterialsLecture Slides, Video Recordings, మరియు Open Source Software
Course Feeఎటువంటి ఫీజు లేదు
Certificate– కనీసం 70% హాజరు ఉన్న వారికి Participation Certificate అందజేయబడుతుంది

Free Courses from ISRO, Government of India లో చేరడానికి, అభ్యర్థులు క్రింది విధంగా రిజిస్టర్ చేయవచ్చు:

  1. Nodal Centres: ఇనిస్టిట్యూషన్స్ IIRS వెబ్సైట్ ద్వారా నోడల్ సెంటర్ కోఆర్డినేటర్‌ను రిజిస్టర్ చేయవచ్చు.
  2. Individual Registration: అభ్యర్థులు నేరుగా రిజిస్టర్ చేసుకుని, అనుమతి పొందగలరు మరియు ISRO Learning Management System (LMS) యాక్సెస్ పొందగలరు.

Seats పరిమితం, మరియు First Come, First Serve పద్ధతిలో అందజేయబడతాయి.

  • Cyber Security మరియు Geo-Data Sharing వంటి ఆధునిక అంశాలలో ISRO నిపుణుల నుండి నేర్చుకోండి.
  • Critical Infrastructure ను రక్షించే నైపుణ్యాలు పొందండి.
  • Government of India గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రతిష్టాత్మక సర్టిఫికేట్ పొందండి.

Department of Personnel & Training (DoPT) మరియు United Nations Development Programme (UNDP) ద్వారా IIRS తన శిక్షణలో ఉత్తమతకు గుర్తింపు పొందింది.

Notification & Broachers

Online Register

Leave a Comment